AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: టాయిలెట్‌ తలుపులు తీయగానే ప్రత్యక్షం.. ఎస్సీ యూనివర్సిలో భయం.. భయం! ఫొటోలు వైరల్

తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత ప్రత్యక్షం అయింది. నిన్న ఉదయం 8:57 గంటల సమయంలో వర్సిటీ లోని క్లినికల్ సైన్సెస్ బ్లాక్‌లో ఉన్న చిరుత సిబ్బంది కంటపడింది. డిపార్ట్మెంట్ తలుపులు తీయగానే అటెండర్ కు చిరుత కల్పించింది. దీంతో భయంతో వణికి పోయిన మహిళ అటెండర్ తలుపులు తీయగానే కనిపించిన చిరుతను చూసి భయంతో తలుపులు మూసి పరుగులు పెట్టింది..

Raju M P R
| Edited By: |

Updated on: May 26, 2026 | 8:36 AM

Share
తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది. క్లినికల్ సైన్సెస్ విభాగంలో చిరుత ప్రత్యక్షం అయింది. నిన్న ఉదయం 8:57 గంటల సమయంలో వర్సిటీ లోని క్లినికల్ సైన్సెస్ బ్లాక్‌లో ఉన్న  చిరుత సిబ్బంది కంటపడింది. డిపార్ట్మెంట్ తలుపులు తీయగానే అటెండర్ కు చిరుత కల్పించింది. దీంతో భయంతో వణికి పోయిన మహిళ అటెండర్ తలుపులు తీయగానే కనిపించిన చిరుతను చూసి భయంతో తలుపులు మూసి పరుగులు పెట్టింది.

1 / 5
ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. భవనం వెనుక ఉన్న చెట్టు ఎక్కి చిరుత చొరబడి ఉంటుందని భావించిన వర్సిటీ సిబ్బంది కర్రల సాయంతో చిరుతను బెదరగొట్టే ప్రయత్నం చేశారు. భవనం లో తిష్ట వేసిన చిరుతను తరిమేందుకు ప్రయత్నించడంతో చిరుత భయంతో టాయిలెట్ లోకి వెళ్లి దాక్కుంది.

2 / 5
ఏడాది వయసున్న ఆడ చిరుత వర్సిటీ లోకి వచ్చిన సమాచారాన్ని అందుకున్న అటవీశాఖ ఘటన స్థలానికి చేరుకుంది. ఉదయం 9:51 గంటల సమయంలో ఫోటో ఆధారంగా చిరుతపులి ఉనికి ని నిర్ధారించిన హనుమాన్ టీమ్ చిరుతను సురక్షితంగా పట్టుకునేందుకు ప్రయత్నించింది.

3 / 5
ట్రాన్స్‌పోర్ట్ కేజ్‌ను ఏర్పాటు చేసి 11:25 గంటలకు చిరుతను బంధించిన రెస్క్యూ టీమ్.. 11:29 గంటలకు తిరుపతి జూ పార్కు తరలించారు. జూ పార్క్‌లోని యానిమల్ రెస్క్యూ సెంటర్‌ కు సేఫ్ గా తరలించిన హనుమాన్ టీమ్ చిరుత కు వైద్య పరీక్షలు చేయించింది.

4 / 5
ఏడాది వయసు ఉన్న ఆడ చిరుత ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉంది. గత కొద్ది రోజులుగా వర్సిటీ ప్రాంతంలో చిరుతల సంచారం భయాందోళనకు గురిచేస్తుండగా ఇప్పుడు ఏకంగా భవనాల్లోకి చొరబడుతుండడం వర్సిటీ విద్యార్థులు, సిబ్బందిలో మరింత భయం కలిగిస్తుంది.

5 / 5
Follow Us
కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా..?

మూడేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ తిరిగా..

వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?

రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్.. ఇలాంటి ఆఫర్ ఎక్కడా ఉండదు.

విశ్వక్‌సేన్ 'కల్ట్' షూటింగ్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?

అదృష్టం అంటే ఇదే! రూ.2,800 పెయింటింగ్‌కు వేలంలో రూ.13 కోట్ల ధర!

చివరి చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం

భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!

లక్కంటే బుమ్రా, దూబేదే..ఫైనల్ వస్తే చాలు వీరు కప్పు కొట్టాల్సిందే

దసరా సెలవుల్లో జాలీగా.. తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రదేశాలివే