కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో కొత్తగా 1,273 పాజిటివ్ కేసులు.. 5 మరణాలు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,273 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో కొత్తగా 1,273 పాజిటివ్ కేసులు.. 5 మరణాలు
Follow us

| Edited By:

Updated on: Oct 24, 2020 | 9:22 AM

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,273 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,30,274 కు చేరింది. 24 గంటల్లో 5 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,303 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,708 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,09,034 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 19,937 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో35,280 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 40,52,633 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 227, ఆదిలాబాద్ 15, భద్రాద్రి కొత్తగూడెం 69, జగిత్యాల్‌ 23, జనగాం 12, జయశంకర్ భూపాలపల్లి 16, జోగులమ్మ గద్వాల్‌ 12, కామారెడ్డి 30, కరీంనగర్‌ 55, ఖమ్మం 75, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 7, మహబూబ్‌ నగర్‌ 24, మహబూబాబాద్‌ 21, మంచిర్యాల్‌ 24, మెదక్‌ 16, మేడ్చల్ మల్కాజ్‌గిరి 104, ములుగు 18, నాగర్‌ కర్నూల్‌ 27, నల్గొండ 76, నారాయణ్‌పేట్‌ 3, నిర్మల్‌ 12, నిజామాబాద్‌ 30, పెద్దంపల్లి 25, రాజన్న సిరిసిల్ల 32, రంగారెడ్డి 102, సంగారెడ్డి 24, సిద్ధిపేట్‌ 41, సూర్యాపేట 31, వికారాబాద్‌ 10, వనపర్తి  21, వరంగల్‌ రూరల్‌ 22, వరంగల్‌ అర్బన్‌ 51, యాద్రాది భువనగిరి 18 కేసులు నమోదయ్యాయి.

Read More:

నా బెస్ట్‌ఫ్రెండ్‌ ఇప్పుడొక ట్రాన్స్‌జెండర్‌: ఉపాసన

Bigg Boss 4: టాస్క్‌ విజేత.. దివికి బంపరాఫర్‌

ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్