AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తాగిన మైకంలో హనుమంతుడి విగ్రహంపై రాళ్ళతో దాడి చేసిన యువకులు..

ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు దేవాలయాలకు, దేవుడు విగ్రహాలకు రక్షణ లేకుండా పోతుంది. తాజాగా మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఆంజనేయ స్వామి విగ్రహంపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో హనుమాన్ భక్తులు విగ్రహం వద్దకు చేరి ధర్నా చేపట్టారు. నిందితులకు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh: తాగిన మైకంలో హనుమంతుడి విగ్రహంపై రాళ్ళతో దాడి చేసిన యువకులు..
Lord Hanuman
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: May 02, 2025 | 8:33 PM

Share

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామ శివారులో కొండల్లో నాలుగు నెలల క్రితం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని హనుమాన్ భక్తులు ఏర్పాటు చేశారు. రోజూ భక్తులతో పూజలను అందుకుంటున్న హనుమంతుడి విగ్రహంపై ఇద్దరు యువకులు దాడి చేశారు. మద్యం మత్తులో కొండమీదకు చేరుకొని అక్కడ ఉన్న విగ్రహంపై రాళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. రాళ్ల దాడితో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్న రైతులు గమనించి వెంటనే ఆ యువకులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఓ యువకుడు పరుగులు తీశాడు. పరారీ అయ్యాడు. మరో యువకుడు అక్కడ రైతులకు పట్టుపడ్డాడు ఆ యువకుడికి దేహాశుద్ధి చేసి, రూరల్ పోలీసులకు అప్పగించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఖాళీ ప్రదేశం కనబడితే అక్కడ మద్యం తాగుతూ, తాగుబోతులు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బర్నింగ్‌ ఇష్యూపై కమర్షియల్‌ కోర్ట్‌రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌'
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
బెంగళూరు నుంచి దుబాయ్ వరకు..ఓ అమ్మాయి జీవితాన్ని మార్చిన 3 నగరాలు
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
దిన ఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో గుడ్‌న్యూస్
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..