Chinta Chiguru Chicken: పుల్లపుల్లగా కారకారంగా.. టేస్టీగా పల్లెటూరి స్టైల్ చింతచిగురు చికెన్
ఆంధ్ర వంటకాలలో ఆకుకూరలను మాంసాహారంతో కలిపి వండటం ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం. సాధారణంగా చికెన్‌ను గోంగూర, పాలకూర లేదా మెంతికూరతో వండుతుంటారు; కానీ పల్లెటూర్లలో లేత చింతచెట్ల నుంచి కోసిన తాజా చింతచిగురుతో చేసే 'చింతచిగురు చికెన్ కూర' ఇచ్చే పుల్లపుల్లని, కారకారమైన అనుభూతి మరే కూరకూ సాటిరాదు. చింతచిగురులో ఉండే సహజమైన విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడానికి, డయాబెటిస్ నియంత్రణకు, కాలేయ (లివర్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
