తెల్లని పువ్వులాంటి సగ్గుబియ్యం వడియాలు.. విరగకుండా సులభంగా పెట్టండి ఇలా
తెలుగు లోగిళ్లలో ఆడవారు రకరకాల పిండివంటలు, ఊరగాయలు మరియు నిల్వ వడియాలు పెట్టడంలో బిజీగా ఉంటారు. అందులోనూ పిల్లల నుండి పెద్దల వరకు అందరూ అమితమైన ఇష్టంతో తినేవి 'సగ్గుబియ్యం వడియాలు'. అయితే చాలామంది ఈ వడియాలు పెట్టినప్పుడు అవి ఎండిన తర్వాత నిలువునా పగిలిపోవడమో, లేదా నూనెలో వేయించినప్పుడు తెల్లగా రాకుండా ఎర్రగా మాడిపోవడమో జరుగుతుంది. గోదావరి సంప్రదాయ పద్ధతిలో సరైన నీటి కొలతతో ఉడికిస్తే.. వడియాలు అస్సలు విరగకుండా, నూనెలో వేయగానే పువ్వులా విచ్చుకుంటాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
