నేల మీద జీవించే పిట్ట.. దీని జీవితం గురించి తెలుస్తే కన్నీరు పెట్టాల్సిందే

samatha

31 october 2026

Pic credit - Pinterest

చాలా వరకు పిట్టలు అంటే, చెట్టుకు గూడు కట్టుకొని, ఆకాశంలో ఎగురుతూ తమ జీవనం కొనసాగిస్తూ ఉంటాయి.

పిట్టలు

అయితే ఆకాశంలో కాకుండా నేల మీద జీవించే పిట్ట కూడా ఉన్నదంట. దాని పేరే కౌజు పిట్ట. దీని జీవితం గురించి తెలుసుకుందాం.

నేలపై జీవించే పిట్ట

కౌజు పిట్ట గురించి తెలిస్తే కన్నీరు పెట్టుకోవాల్సిందే. ఎందుకు అంటే, దానికి ఆకాశంలో ఎగరాలి అన్నా ఎగరలేదు. ఇధి కేవలం 10 నుంచి 20  మీటర్ల ఎత్తే ఎగురుతుంది

కౌజు పిట్ట

అంతే కాకుండా ఇది ఎప్పుడూ కూడా భయం భయంగా బతుకుతుందంట. ఎందుకు అంటే? ఈ పిట్ట ఎక్కువగా భూమి మీదనే జీవిస్తూ ఉంటుంది

భయం భయంగా బతకడం

అందువలన పాము, ముంగిస, కుక్క, డేగ, గద్ద, నక్కలు ఇలా ప్రతీ జంతువు నుంచి ఇది బయటపడుతూ ఉండాలి. దేని బారిన పడినా అది మరణించడం ఖాయం.

మరణ భయం

అందుకే ఈ పిట్ట ప్రతి క్షణం ప్రాణ భయంతోనే జీవిస్తుందంట.  అంతే కాకుండా ఇది చెట్ల మీద కాకుండా, నేల మీదనే గూడు కట్టుకుంటుంది. కానీ అది కూడా ఎప్పుడూ సేఫ్ కాదు.

నేల మీద గూడు

 వర్షం వస్తే గూడు మునిగిపోతుంది. పొలం పనులు లేదా వాహనాలు వెళ్లినా అది గూడు కూలిపోతుంది. గుడ్లు కూడా పగిలిపోతాయి. పాము కంట పడినా అది మింగేస్తుంది.

వర్షం వచ్చినా కష్టమే

అంతే కాకుండా దీని సంతానం కోసం ఎప్పుడూ తాపత్రయం పడుతుందంట. కౌజు పిట్టి గుడ్లను, తన పిల్లలను కాపాడుకోవడం కోసం నిరంతరం పోరాటం చేస్తుంది.

సంతానం కోసం పోరాటం