మనసు చాలా తేలికైనది. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. మనసు గురించి తెలుసుకోవడం కూడా చాలా కష్టం.
మనసు
మనసు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. మీరు వాటర్ బాటిల్ గురించి ఆలోచించకూడదు అంటే దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది.
ఆలోచించడం
ఇలా ఎందుకు మనసు మాట వినకుండా వద్దు అన్నపనే చేస్తుంది అంటే, దానికి కారణం, ఆలోచనలు, భావోద్వేగాల మధ్య ఉన్న తేడా.
భావోద్వేగాలు
మన మెదడు ఎప్పుడు కూడా లాజిక్ , నిజం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, మనసు మాత్రం కోరికలు సుఖాలు, ఇష్టాల వైపు మొగ్గు చూపుతుందంట.
లాజిక్, నిజం
అందువలన మన బుద్ధి ఒకటి కోరుకుంటే, మన మనసు ఒకటి కోరకుంటుంది. దీని వలన ఈ రెండూ ఎప్పుడూ కలవకుండా వ్యతిరేకంగా ఉంటాయి.
బుద్ధి, మనసు
అంతే కాకుండా మనకు ఒక వస్తువు నచ్చి కావాలి అన్నప్పుడు డొపమైన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మన ఆలోచనలకు అడ్డు కట్ట వేసి, కేవలం మనసు కోరుకున్నదానివైపే లాగుతుందంట.
హార్మోన్స్
అందుకే ఈ హార్మోన్ల బ్యాలెన్స్, భావోద్వేగాల వలన కూడా మన మనసు ఎప్పుడూ కూడా మన మాట వినదు అని చెబుతున్నారు నిపుణులు.
భావోద్వేగాలు
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, నిపుణులు ఆధారంగా ఇవ్వడం జరిగింది.టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.