ఇలా స్టోర్ చేస్తే పాలు రెండ్రోజులైనా అస్సలు పాడవవు!
02 Nov 2026
Anand T
బూత్‌నుంచి తెచ్చిన పాలు నిల్వ చేసిన కొన్ని గంటల్లోనే పాడవుతుంటాయి. ఇది ప్రతి ఇంట్లో ఉండే ప్రధాన సమస్య.
మిల్క్ స్టోరేజ్
కానీ వాటిని స్టోర్ చేసే విధానంలో కొన్ని చిన్న మార్పులు చేస్తే రెండ్రోజుల పాటు పాలను తాజాగా ఉంచొచ్చు.
మిల్క్ స్టోరేజ్
ఇందుకోసం పాలను ప్యాకెట్‌లో అలానే ఉంచకుండా.. తెచ్చిన వెంటనే వాటిని మరిగించండి.
మిల్క్ స్టోరేజ్
తర్వాత వాటిని గది ఉష్ణోగ్రత వద్ద చల్లారనివ్వండి.. మీరు పొరపాటున కూడా వేడి పాలను ఫ్రిజ్‌లో పెట్టవద్దు
మిల్క్ స్టోరేజ్
పాలు పూర్తిగా గది ఉష్ణోగ్రతకు వచ్చాక.. వాటిని ఫ్రిజ్‌లో పెట్టండి. అలాగే పాలను ఎప్పుడూ ఫ్రిజ్ డోర్‌లో ఉంచవద్దు
మిల్క్ స్టోరేజ్
మీరు వాడాలి అనుకుంటే పాలను ముందుగా ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి గది ఉష్ణోగ్రత వద్ద ఉంచండి.
మిల్క్ స్టోరేజ్
అంతేకాదు ఫ్రిజ్‌లో నుంచి తీసిన చల్లని పాలను ఎప్పుడూ స్టౌపై పెట్టకూడదు అవి గది ఉష్ణోగ్రతకు వచ్చాకే మరిగించాలి.
మిల్క్ స్టోరేజ్
అలాగే మీరు పాలు పోసిపెట్టే పాత్ర కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. అలాగే కొత్తగా తెచ్చిన పాలను పాత పాలలో అస్సలూ కలపవద్దు.
మిల్క్ స్టోరేజ్
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్