ఇసుకలో మాయమయ్యే పాము గురించి తెలుసా? దీని పరుగు డ్యాన్సే 

samatha

31 october 2026

Pic credit - Pinterest

పాముల్లో అనేక రకాల పాములు ఉంటాయి. కొన్ని రకాల పాములను చూస్తే భయం వేస్తుంది. మరికొన్ని పాములను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

పాముుల

అయితే అలాంటి పాముల్లోనే ఈ పాము కూడా ఒకటి. దీనిని కన్ను మూసి తెరిచే లోపే అది మాయం అవుతుంది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఆశ్చర్యం

ఇంతకీ అది ఏ పాము అనుకుంటున్నారా? హార్న్డ్ వైపర్. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాము. ఇది ఎక్కువగా ఏడారుల్లో ఉంటుంది.

హార్న్డ్ వైపర్

అయితే ఈ పాముకు రెండు కొమ్ములు ఉంటాయి. అంతే కాకుండా ఇది  ఇసుకలో చాలా త్వరగా దాక్కుండి పోతుంది.

కొమ్ములు ఉండటం

అయితే ఈ పాము చాలా వరకు మనుషులపై దాడి చేయదు. లోపలే దాక్కుంటుంది. కానీ దానికి ప్రమాదకం అనిపిస్తే దాడి చేస్తుంది. ఇది దాడి చేస్తే ప్రాణానికే ముప్పు ఉంటుంది.

మనుషులపై దాడి చేయదు

ఇది ఇసుకలో పాకడం లేదా,  ఇసుకలోకి దూరినప్పుడు చూస్తే అచ్చం డ్యాన్స్ చేస్తున్నట్లు  తన శరీరాన్ని ఊపుతూ ఇసుకలోకి చొచ్చుకపోతుంది. అలాగే ఇసుకపై పాకుతుంది.

ఇసుకలో పాకడం

ఈ పాము కేవలం మూడు సెకన్లలో మాత్రమే ఇసుకలోకి పూర్తిగా వెల్లిపోతుంది. పక్షలు వంటివి  వచ్చినప్పుడు టక్కున లేచి వాటిని పట్టుకొని ఆహారంగా తినేస్తుంది.

3 సెకన్స్

ఇక ఈ పాము ఎక్కువగా ఆఫ్రీకాలోని సహారా ఎడారిలో కనిపిస్తుంది. అలాగే భారత దేశంలో రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో కూడా కనిపిస్తుంది.

ఎడారుల్లో