Tirupati: రెండు కుటుంబాల మధ్య పంచాయితీ.. ఊరంతటినీ ఆగమాగం చేస్తోంది..!
తిరుపతి జిల్లా చంద్రగిరిలో క్షుద్రపూజల వ్యవహారం కలకలం రేగింది. రెండు కుటుంబాల మధ్య భూవివాదంతో క్షుద్ర పూజల వ్యవహారం తెరపైకి వచ్చింది. క్షుద్రపూజల విషయంపై రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే.. క్షుద్రపూజల వల్లే గ్రామంలో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ఓ వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది.

Balck Magic
తిరుపతి జిల్లా చంద్రగిరిలో క్షుద్రపూజల వ్యవహారం కలకలం రేగింది. రెండు కుటుంబాల మధ్య భూవివాదంతో క్షుద్ర పూజల వ్యవహారం తెరపైకి వచ్చింది. క్షుద్రపూజల విషయంపై రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే.. క్షుద్రపూజల వల్లే గ్రామంలో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయని ఓ వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. గ్రామం శాంతించాలంటే గంగమ్మ జాతర జరపాలని పట్టుబడుతోంది. అయితే.. క్షుద్రపూజలంటూ గ్రామంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మరో వర్గం ఆరోపిస్తోంది. ఒక్కో వర్గం.. ఒక్కో వాదనతో క్షుద్రపూజలపై గందరగోళం నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..