ఎస్వీయూ రెక్టార్‌ రాజీనామా

ఎస్వీ విశ్వవిద్యాలయం: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం రెక్టారుగా పనిచేస్తున్న ఆచార్య జానకి రామయ్య గురువారం మధ్యాహ్నం రాజీనామా చేశారు. గతవారం పలు ప్రైవేటు బీఈడీ కళాశాల యజమాన్యాలతో ఫోను ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో జానకి రామయ్య ఆడియో టేపులు బయటికొచ్చాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం.. దీనిపై విచారణకు ఆదేశించింది. ఓ వైపు విచారణ కొనసాగుతుండగానే జానకి రామయ్య రాజీనామా చేయడం గమనార్హం. దీంతో నూతన రెక్టారుగా ఎస్వీయూ జంతుశాస్త్ర […]

ఎస్వీయూ రెక్టార్‌ రాజీనామా
Follow us

|

Updated on: May 09, 2019 | 6:06 PM

ఎస్వీ విశ్వవిద్యాలయం: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం రెక్టారుగా పనిచేస్తున్న ఆచార్య జానకి రామయ్య గురువారం మధ్యాహ్నం రాజీనామా చేశారు. గతవారం పలు ప్రైవేటు బీఈడీ కళాశాల యజమాన్యాలతో ఫోను ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో జానకి రామయ్య ఆడియో టేపులు బయటికొచ్చాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం.. దీనిపై విచారణకు ఆదేశించింది. ఓ వైపు విచారణ కొనసాగుతుండగానే జానకి రామయ్య రాజీనామా చేయడం గమనార్హం. దీంతో నూతన రెక్టారుగా ఎస్వీయూ జంతుశాస్త్ర విభాగం ఆచార్యులు ఎం.భాస్కర్‌ను నియమించారు.