Pregnant Woman: అంబులెన్స్‌లో ప్రసవం.. సమయస్ఫూర్తితో వైద్యం అందించిన సిబ్బంది.. తల్లీబిడ్డా క్షేమం

Pregnant Woman: నెలలు నిండిన గర్భిణికి.. ఉమ్మనీరు పోవడంతో ప్రసవం ప్రమాదంగా మారింది. దీంతో కాకినాడ జనరల్ ఆసుపత్రికి  తీసుకుని వెళ్లాలని సీహెసీ వైద్యులు సూచించారు..

Pregnant Woman: అంబులెన్స్‌లో ప్రసవం.. సమయస్ఫూర్తితో వైద్యం అందించిన సిబ్బంది.. తల్లీబిడ్డా క్షేమం
Woman Delivery
Follow us

|

Updated on: Dec 04, 2021 | 8:30 AM

Pregnant Woman: నెలలు నిండిన గర్భిణికి.. ఉమ్మనీరు పోవడంతో ప్రసవం ప్రమాదంగా మారింది. దీంతో కాకినాడ జనరల్ ఆసుపత్రికి  తీసుకుని వెళ్లాలని సీహెసీ వైద్యులు సూచించారు. అంబులెన్స్ లో గర్భీణీని తరలిస్తున్న సమయంలో సిబ్బంది సమయస్ఫూర్తిగా స్పందించి తల్లీబిడ్డా క్షేమంగా ఉండేలా చేశారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని రౌతులపూడి మండలం గుమ్మరేగులకు చెందిన గంటిమళ్ల గంగాలక్ష్మి(24) నెలలు నిండటంతో రౌతులపూడి సీహెచ్ సీలో చేరింది. ప్రసవం కష్టం అనిగుర్తించిన వైద్యులు ఆమెను శుక్రవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. పిఠాపురం 108కి కాల్ రావడంతో గంగాలక్ష్మిని అంబులెన్స్ లో కాకినాడ తరలించారు. వాహనం అచ్చింపేట దాటే సరికి నొప్పులు ఎక్కువయ్యాయి. మరోవైపు ఉమ్మనీరు సైతం పోవడంతో గర్భిణీ పరిస్థితి విషమంగా మారింది. దీంతో అంబులెన్స్ ఈఎంటీ పబ్బినీడి ప్రసాద్, పైలెట్ సగరం నాగేశ్వరరావులు వాహనం రోడ్డు పక్కన నిలిపి అత్యవసరంగా ప్రసవం చేశారు. పుట్టిన వెంటనే పాప ఏడకపోవడంతో అంతా కంగారు పడ్డారు. అయితే 108లోని వైద్య సదుపాయాలు ఉపయోగించడంతో పాటూ ఆక్సిజన్ అందించారు. దీంతో పాప ఏడ్చిందని ఈఎంటీ వర ప్రసాద్ తెలిపారు. వెంటనే తల్లీ బిడ్డను అదే అంబులెన్స్ లో కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందడంతో తల్లీ బిడ్డా క్షేమంగా వున్నారని ప్రసాద్ వివరించారు. అవసరమైన సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి తల్లీ బిడ్డను రక్షించిన 108 సిబ్బందిని పలువురు అభినందించారు. అయితే గంగాలక్ష్మికి ఇది నాల్గవ ప్రసవం.

Also Read:   ఒమిక్రాన్ ఎఫెక్ట్.. అక్కడ మాస్క్ లేకపోతే ఫైన్.. వ్యాక్సినేషన్ లేకుంటే థియేటర్లు, షాపింగ్ మాల్స్‌లో నో ఎంట్రీ

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..