Chiranjeevi: చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మీయ పలకరింపు.. వైరల్ వీడియో
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని భీమవరం వేదికగా ఘనంగా నిర్వహించనున్నారు.

Chiranjeevi Felicitates in PM Modi
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని భీమవరం వేదికగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చిరంజీవి కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీకి సాలువా కప్పి సత్కరించారు. మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని ప్రధాని మోదీ ఆత్మీయంగా పలకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
