నేడు ఏపీకి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఫ్యామిలీ సహా ఎక్కడికి వెళ్లబోతున్నారంటే.!
Home Minister Amit Shah - Srisailam Visit: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ఏపీకి రానున్నారు. ఢిల్లీ నుండి బెంగళూరు ఎయిర్ పోర్టుకి..

Amit Shah
Home Minister Amit Shah – Srisailam Visit: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ఏపీకి రానున్నారు. ఢిల్లీ నుండి బెంగళూరు ఎయిర్ పోర్టుకి.. అక్కడ నుండి రోడ్డు మార్గాన కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంకి వస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైల మల్లిఖార్జునుడు, పార్వతీదేవిలకు అమిత్ షా ఫ్యామిలీ పూజలు నిర్వహించనున్నారు.