AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tarakaratna: తారకరత్న ఆరోగ్య పరిస్థితపై కేసీ ఆస్పత్రి ప్రకటన.. లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్

తారకరత్నకు ప్రాణాపాయం తప్పినట్లే తెలుస్తుంది. ఈ ఉదయం తారకరత్న గుండెపోటుకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. తదుపరి ట్రీట్‌మెంట్‌ కొనసాగుతుంది.

Ram Naramaneni
| Edited By: |

Updated on: Jan 27, 2023 | 2:31 PM

Share

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయనకు ప్రథమ చికిత్స అందించిన కేసీ ఆస్పత్రి వైద్యులు స్పందించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేరికి ఆయన స్పృహలో లేరని.. పల్స్ రేట్ కూడా తక్కువగా ఉందని తెలిపారు. వెంటనే సీపీఆర్ చేయడంతో పల్స్ మెరుగుపడిందని వెల్లడించారు. ఆపై కుటుంబ సభ్యుల కోరిక మేరకు.. వేరే ఆస్పత్రికి పంపామని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

కాగా కుప్పం  పీసీఎస్ ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు.. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. మార్నింగ్ ఆయన అస్వస్థతకు గురవ్వడానికి కారణం గుండెపోటే అని నిర్ధారించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని..  ప్రాణాపాయం తప్పినట్లు వైద్యలు తెలిపారు. తదుపరి వైద్య చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నందమూరి బాలకృష్ణ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆస్పత్రిలోనే ఉండి.. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బాలయ్యకు ఫోన్ చేసి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఎంక్వైరీ చేశారు. అవసరమైతే బెంగళూరుకు తరలించాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి