Taraka Ratna Fainted Live: నిలకడగా ఉన్న తారకరత్న ఆరోగ్యం.. దగ్గరుండి చూసుకుంటున్న బాలకృష్ణ..
నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు తారకరత్న. ఉదయం జరిగిన పూజా కార్యక్రమాల్లోనూ లోకేష్ వెంటే ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు.
నటుడు తారకరత్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు తారకరత్న. ఉదయం జరిగిన పూజా కార్యక్రమాల్లోనూ లోకేష్ వెంటే ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. వెంటనే సమీపంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ హాస్పటల్‌కు తీసుకెళ్లారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్యపరిస్థితిని సమీక్షిస్తోంది. అటు బాలకృష్ణ ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 27, 2023 01:48 PM
వైరల్ వీడియోలు
Latest Videos