Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..
అన్నయ్య, తమ్ముళ్లు, ఓ రాజకీయం. అంతా ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే.. రాజకీయాల్లోను వాళ్లందరూ ఒక తాను ముక్కలే.. కానీ.. ప్రస్తుతం వాళ్ల ఆలోచనలు వేరు. సూటిగా చెప్పాలంటే
వైసీపీ నేతల విషయంలో మెగా బ్రదర్స్ తీరు వ్యవహరిస్తున్న తీరు ఎవరికి వారే అన్నట్టుంది. ముఖ్యంగా మంత్రి రోజా మెగా బ్రదర్స్‌పై చేసిన విమర్శల విషయంలో నాగబాబు అంతెత్తున మండిపడితే.. చిరంజీవి సింపుల్‌గా తేల్చేశారు. ఈ బ్రదర్స్ వెర్షన్ చూసిన అభిమానులకు దిమ్మ తిరిగిపోతోంది. APకి అమరావతే రాజధానిగా ఉండాలన్నది పవన్ పాలసీ. కానీ చిరంజీవి ఇటీవల ఇంటి మాటలు ప్రభుత్వ మూడు రాజధానుల విధానానికి అనుకూలంగా ఉన్నాయంటూ కొందరు కామెంట్ చేశారు. అమరావతే ఒక్కటే రాజధానిగా ఉంచాలనుకుంటే మాకు సెపరేట్ స్టేట్ ఇవ్వాలంటూ ఉత్తరాంధ్ర వాయిస్ రెయిజ్ అవుతున్న సమయంలో మెగా డైలాగ్ పొలిటికల్‌గా రీసౌండ్ ఇచ్చింది.అన్నయ్య, తమ్ముళ్లు, ఓ రాజకీయం. అంతా ఒక కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే.. రాజకీయాల్లోను వాళ్లందరూ ఒక తాను ముక్కలే.. కానీ.. ప్రస్తుతం వాళ్ల ఆలోచనలు వేరు. సూటిగా చెప్పాలంటే భిన్నధృవాలుగా మారిపోయారు. ఎస్, చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు మధ్య రాజకీయ వైరుధ్యాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

