Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..
థ్రిల్లర్ మూవీని తలపించే రీతిలో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వీడియోలో ఓ డ్రోన్ నది మీదుగా వెళుతూ మొసలిని దగ్గర నుంచి క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో నీటి నుంచి బయటకు వచ్చిన
వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు తమ ప్రొఫెషన్‌లో ఎన్నో సంక్లిష్ట పరిస్ధితులు ఎదుర్కొంటూ ఉంటారు. వన్యప్రాణులు, పక్షులు, జంతువులను దగ్గరనుంచి ఫోటోలు తీయాలనే తపనతో అడవులు, కొండలు, గుట్టల్లో గంటల కొద్దీ గడుపుతుంటారు. తాజాగా ఓ వైల్డ్ ఫోటోగ్రాఫర్ నీటిలో ఉన్న మొసలి పుటేజ్‌ను దగ్గరనుంచి తీయాలనుకున్నాడు. అందుకు డ్రోన్ కెమెరాను ఆ మొసలి ఉన్న కొలను మీదుగా వదిలాడు. అంతే అది గమనించిన మొసలి ఆ ఫోటోగ్రాఫర్‌కి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. థ్రిల్లర్ మూవీని తలపించే రీతిలో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వీడియోలో ఓ డ్రోన్ నది మీదుగా వెళుతూ మొసలిని దగ్గర నుంచి క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో నీటి నుంచి బయటకు వచ్చిన మొసలి డ్రోన్‌ను గమనించింది. అలా గమనిస్తూ ఒక్కసారిగా ఫుట్‌బాల్ గోల్‌కీపర్‌లా డ్రోన్ పైకి ఎగిరి దాన్ని నోటకరుచుకుని పోయింది. ఈ వీడియోను ఇప్పటివరకూ పది లక్షల మంది పైగా నెటిజన్లు వీక్షించారు. డ్రోన్ శబ్ధానికి మొసలి అలా రియాక్టయిందని కొందరు యూజర్లు కామెంట్ చేయగా, డ్రోన్ పైలట్ కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఉండాల్సిందని మరికొందరు యూజర్లు రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

