Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..
చెవిలో దురద, రక్తస్రావం అవుతుండటంతో హుటాహుటిన స్థానిక డాక్టర్‌ను సంప్రదించాడు. వైద్యులు అతడి చెవికి పలు పరీక్షలు నిర్వహించి.. స్కానింగ్ చేశారు. అక్కడ వారికి కనిపించిన దృశ్యాన్ని చూసి దెబ్బకు షాక్ అయ్యారు.
ఓ వ్యక్తి విపరీతమైన చెవినొప్పితో బాధపడుతున్నాడు. చెవిలో దురద, రక్తస్రావం అవుతుండటంతో హుటాహుటిన స్థానిక డాక్టర్‌ను సంప్రదించాడు. ఆసుపత్రిలోని వైద్యులు అతడి చెవికి పలు పరీక్షలు నిర్వహించి.. స్కానింగ్ చేశారు. అక్కడ వారికి కనిపించిన దృశ్యాన్ని చూసి దెబ్బకు షాక్ అయ్యారు. పోర్చుగల్‌కు చెందిన 64 ఏళ్ల వ్యక్తికి గత కొద్దిరోజులుగా విపరీతమైన చెవి నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. నొప్పి భరించలేనంతగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు అతనికి పలు పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత స్కానింగ్ చేయగా.. అందులో మగ్గూట్ పురుగులు గూడు కట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు ఇప్పటికే చెవిలోని కొంతమేర అవి తినేసి రంద్రం చేసినట్లు గమనించారు. దీంతో డాక్టర్లు వెంటనే ఆ చెవిని శుభ్రం చేసి.. లార్వా దశలో ఉన్న మగ్గూట్ పురుగులను బయటికి తీసేశారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని చూసిన నెటిజన్లు హడలిపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

