Andhra Pradesh: పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన చేసిన మంత్రి అంబటి.. ఏమన్నారంటే..

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పవన్ కళ్యాణ్‌..

Andhra Pradesh: పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన చేసిన మంత్రి అంబటి.. ఏమన్నారంటే..
Ambati Rambabu On Pawan Kalyan
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 27, 2023 | 2:56 PM

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పవన్ కళ్యాణ్‌ గురించి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తన ట్వీట్‌లో ‘పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే వాడని.. స్వర్గంలో ఉన్న తన తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా?’ అంటూ పవన్ కళ్యాణ్‌ను లక్ష్యం చేసుకుని రాసుకొచ్చారు.

అయితే పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసిన మంత్రి అంబటి.. కొన్ని గంటల వ్యవధిలోనే లోకేశ్ పాదయాత్రను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఆయన ‘ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే గానీ తెలుపు రాదు! గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు!’ అంటూ లోకేష్‌ పాదయాత్ర ‘యువగళం’పై వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌: నారాయణ స్వామి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన దారిలోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యమంటే ఏంటో తెలియని పవన్‌కల్యాణ్‌ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని.. బూతులు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొడుతున్నారన్నారు నారాయణస్వామి. చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌కళ్యాణ్‌ పనిచేస్తున్నారన్నారు.

14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబును కాపుల కోసం ఏమి చేశారని పవన్‌ ఏనాడైనా అడిగారా..? అని ప్రశ్నిం­చారు డిప్యూటీ సీఎం. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ తెచ్చింది దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని గుర్తుచేశారు ఆయన. దాని గడువు ముగిసిన వెంటనే జగన్‌ మరో 20ఏళ్లు పొడిగించారని దీనిపై పవన్‌ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడంలేదని నారాయణస్వామి అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?