గర్ల్స్‌ హాస్టల్ కిచెన్ రూమ్‌లో నల్లటి ఆకారం.. ఏంటని దగ్గరకు వెళ్లి చూడగా గుండె గుభేల్..

నంద్యాల జిల్లా కేంద్రంలోని బొమ్మల సత్రం వద్ద గల బాలికల సమీకృత హాస్టల్‌లో నాగుపాము హల్‌చల్ చేసింది. హాస్టల్ కిచెన్ రూమ్‌లో పామును గమనించిన విద్యార్ధులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో వెంటనే నాగుపాము సంచారంపై స్పందించిన హాస్టల్ సిబ్బంది..

గర్ల్స్‌ హాస్టల్ కిచెన్ రూమ్‌లో నల్లటి ఆకారం.. ఏంటని దగ్గరకు వెళ్లి చూడగా గుండె గుభేల్..
Viral Video
Follow us
J Y Nagi Reddy

| Edited By: Ravi Kiran

Updated on: Feb 14, 2024 | 4:00 PM

నంద్యాల జిల్లా కేంద్రంలోని బొమ్మల సత్రం వద్ద గల బాలికల సమీకృత హాస్టల్‌లో నాగుపాము హల్‌చల్ చేసింది. హాస్టల్ కిచెన్ రూమ్‌లో పామును గమనించిన విద్యార్ధులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో వెంటనే నాగుపాము సంచారంపై స్పందించిన హాస్టల్ సిబ్బంది.. కర్రతో నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపడం వివాదంగా మారింది. హాస్టల్‌కు కూత వేటు దూరంలో జిల్లా ఫారెస్ట్ ఆఫీసు కార్యాలయం ఉంది. ఫారెస్ట్ అధికారులను సంప్రదించకుండా నాగుపామును కొట్టి చంపారు హాస్టల్ సిబ్బంది. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులు హాస్టల్‌కు చేరుకుని విచారణ జరుపుతున్నారు.

సోషల్ మీడియాలో నాగుపాము కొట్టి చంపిన దృశ్యాలు చూసి వన్యప్రాణి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ ప్రక్కన ఉన్న ఫారెస్ట్ రెస్క్యూ టీంను సంప్రదించకుండా ఇలా కొట్టి చంపడం ఏంటని ప్రశ్నిస్తూన్నారు. పామును చంపిన అనంతరం అ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం ఏంటని మండిపడుతున్నారు. బాధ్యలైన వారిపై ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని వన్యప్రాణి ప్రేమికులు డిమాండ్ చేస్తూన్నారు.

వీడియో:

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!