Buddha Venkanna: అమరావతిలో చంద్రబాబు ప్రమాణం చేస్తారు.. లోకేష్‌కి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి..

ఇది రిక్వెస్ట్ కాదు.. మా డిమాండ్‌.. ఈ పార్టీ నారా వారి రెక్కల కష్టం.. నారా లోకేష్‌కి ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి.. చంద్రబాబు సీఎంగా, లోకేష్‌ పార్టీ చీఫ్‌గా ఒకేరోజు బాధ్యతలు చేపట్టాలి.. అంటూ తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న అన్నారు. పార్టీలో అన్నివర్గాలూ చంద్రబాబు, లోకేష్ వెంటే ఉంటాయి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా అన్ని వర్గాలూ దీనికి మద్దతిస్తాయి.. అంటూ బుద్ధా వివరించారు.

Buddha Venkanna: అమరావతిలో చంద్రబాబు ప్రమాణం చేస్తారు.. లోకేష్‌కి టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి..
Charndrababau Lokesh
Follow us

|

Updated on: May 24, 2024 | 11:24 AM

ఇది రిక్వెస్ట్ కాదు.. మా డిమాండ్‌.. ఈ పార్టీ నారా వారి రెక్కల కష్టం.. నారా లోకేష్‌కి ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి.. చంద్రబాబు సీఎంగా, లోకేష్‌ పార్టీ చీఫ్‌గా ఒకేరోజు బాధ్యతలు చేపట్టాలి.. అంటూ తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న అన్నారు. పార్టీలో అన్నివర్గాలూ చంద్రబాబు, లోకేష్ వెంటే ఉంటాయి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ సహా అన్ని వర్గాలూ దీనికి మద్దతిస్తాయి.. అంటూ బుద్ధా వివరించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంకన్న పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేస్తారంటూ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. టీడీపీ కూటమి 130కిపైగా స్థానాల్లో గెలుస్తుందన్నారు. సీఎంగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేస్తారు.. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణి.. నలుగురూ నాలుగు దిక్కుల్లా పార్టీ కోసం పనిచేశారన్నారు. చంద్రబాబు ఆత్మకథ రాస్తే అందులో తనకో పేజీ ఉంటుందన్నారు. తాను చంద్రబాబు పాదాలను తన రక్తంతో కడిగానన్నారు.

పార్టీ కోసం లోకేష్‌ 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశారంటూ బుద్ధా వెంకన్న గుర్తుచేశారు. ఈసారి రాష్ట్ర పార్టీ బాధ్యతలు లోకేష్‌కి ఇవ్వాలన్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే.. రాష్ట్ర టీడీపీ బాధ్యతలు లోకేష్‌కి అప్పగించాలంటూ కోరారు. ఇప్పటి వరకూ సమర్థంగా పనిచేసిన అచ్చెన్నాయుడు కేబినెట్‌లో ఉంటారన్నారు. లోకేష్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాలనేదే తమ డిమాండ్ అని.. తెలుగుదేశాన్ని కాపాడే శక్తి లోకేష్‌కి ఉందంటూ బుద్ధా వెంకన్న అభిప్రాయపడ్డారు.

లైవ్ వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ