AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగమ్మ తల్లి ఉనికికి నిదర్శనం.. 44 ఏళ్లుగా పూరి గుడిసెలో గుట్టలా పెరిగిన పాముల పుట్ట..

నాగుల చవితికి మినహా మిగిలిన సమయాలలో పాము పుట్టకు ఎవరూ పూజలు చేయరు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వ్యక్తి 44 సంవత్సరాలుగా తన ఇంటిలో పాము పుట్టకు నిత్యం పూజలు చేస్తూ ఆ పుట్టనే దైవంగా కొలుస్తూ ఉన్నాడు.. 1981లో చిన్న పుట్టగా ఇంటిలో ఏర్పడిందని ఇప్పుడు 10 అడుగుల వరకు ఈ పుట్ట ఉంటుందని ఆ పుట్టకు పూజలు చేసే వెంకయ్య అంటున్నాడు.

Sudhir Chappidi
| Edited By: |

Updated on: Dec 22, 2025 | 2:05 PM

Share
నాగుల చవితికి మినహా మిగిలిన సమయాలలో పాము పుట్టకు ఎవరూ పూజలు చేయరు..  కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వ్యక్తి 44 సంవత్సరాలుగా తన ఇంటిలో పాము పుట్టకు నిత్యం పూజలు చేస్తూ ఆ పుట్టనే దైవంగా కొలుస్తూ ఉన్నాడు..  1981లో చిన్న పుట్టగా ఇంటిలో ఏర్పడిందని ఇప్పుడు 10 అడుగుల వరకు ఈ పుట్ట ఉంటుందని ఆ పుట్టకు పూజలు చేసే వెంకయ్య అంటున్నాడు.

నాగుల చవితికి మినహా మిగిలిన సమయాలలో పాము పుట్టకు ఎవరూ పూజలు చేయరు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వ్యక్తి 44 సంవత్సరాలుగా తన ఇంటిలో పాము పుట్టకు నిత్యం పూజలు చేస్తూ ఆ పుట్టనే దైవంగా కొలుస్తూ ఉన్నాడు.. 1981లో చిన్న పుట్టగా ఇంటిలో ఏర్పడిందని ఇప్పుడు 10 అడుగుల వరకు ఈ పుట్ట ఉంటుందని ఆ పుట్టకు పూజలు చేసే వెంకయ్య అంటున్నాడు.

1 / 5
కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గం లోని కుమ్మరి కొట్టాల ప్రాంతంలో కంభం వెంకయ్య అనే వ్యక్తి మట్టి కుండలు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు . అయితే అతడు కుండలు తయారు చేసి నివాసం ఉండే ఇంటిలో 1981 వ సంవత్సరంలో చిన్నగా పుట్ట ఏర్పడిందని ఆ తరువాత నుంచి దానంతట అదే పెరుగుతూ ప్రస్తుతం పది అడుగుల ఎత్తు వరకు పెరిగిందని వెంకయ్య తెలిపారు.

2 / 5
పుట్ట వెలసిన దగ్గర నుంచి నిత్యం పూజలు చేస్తున్నానని ప్రతిరోజు ఈ పుట్టకు పూజ చేసిన తర్వాతే తన పనిని ప్రారంభిస్తానని వెంకయ్య అన్నాడు .. అలాగే నాగుల చవితి సమయంలో మరియు ఎవరికైనా కాల సర్ప దోషాలు ఉన్నవారు ఈ పుట్ట దగ్గరకు వచ్చి పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకుంటారని , వచ్చిన భక్తుల వద్ద నుంచి ఎటువంటి ఆర్జన ఆశించనని వచ్చిన భక్తులే పుట్టక పూజలు చేసుకుని వెళ్తుంటారని వెంకయ్య తెలిపారు.

3 / 5
ఇక్కడ పుట్టలో పాము వచ్చి భక్తుల ప్రసాదాలను స్వీకరిస్తుందని ఆయన అన్నారు ఈ పుట్టలో ఉన్న పాము ఎప్పుడు  ఎవరికీ ఏ హాని చేయలేదని, నాగుల చవితి సమయంలో తప్పకుండా ఇక్కడ పాము కనిపిస్తుందని ఆయన తెలిపారు. దాదాపు 50 ఏళ్ల పైగా ఇక్కడ జీవనం సాగిస్తున్నారని 44 సంవత్సరాలుగా ఈ పుట్టకు నిత్యం పూజలు చేస్తున్నాన వెంకయ్య తన భక్తిని చాటుకున్నారు.

4 / 5
  అంతేకాకుండా తన కుండలు చేసే మట్టితో చిన్న శివలింగాన్ని కూడా తయారు చేసి పుట్ట పక్కన ఏర్పాటు చేసి అక్కడ కూడా పూజలు నిర్వహిస్తానని ఆయన అన్నారు.  ఏది ఏమైనా 44 సంవత్సరాలుగా ఒక పుట్టకు పూజలు చేస్తూ శివయ్య పై తనకున్న భక్తి భావాన్ని వెంకయ్య చాటుకున్నారు.

5 / 5
Follow Us
బెండకాయ వేపుడు.. జిగురు లేకుండా పొడి పొడిగా ఇలా చేస్తే సూపర్..

చిన్నారి.. కుక్కతో ముచ్చట్లు.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!

సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. రూ.1.50 కోట్లు ఇస్తా

రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!

మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!

రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!

బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్

గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష

వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి

జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి