Tollywood : వరుస హిట్లతో జోష్ మీదున్న హీరోయిన్.. స్టార్ హీరోలతోనే ఛాన్సులు.. జోరు ఆగేలా లేదుగా..
భారతీయ చిత్ర పరిశ్రమలో తాజా సంచలనం ఈ బ్యూటీ. ఆమె తన నటనతోనే కాకుండా తన స్టైలిష్ లుక్ తో కూడా బలమైన ముద్ర వేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ నటి, తన కొత్త ఫోటోషూట్ తో కూడా సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఇప్పుడిప్పుడే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
