పనస పండు ఎలాంటి రసాయనాలు లేకుండా పండే సేంద్రీయ ఫలం. విటమిన్లు, ఖనిజాలతో నిండిన ఈ పండు ఎముకల దృఢత్వం, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియకు తోడ్పడుతుంది. కంటి చూపు, చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే, మోతాదుకు మించి తీసుకోకూడదు, ఖాళీ కడుపుతో తినడం మానుకోవాలి.