AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు

మాజీ మంత్రి అయ్యన్నపాత్రడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడినట్లు అయ్యన్నపాత్రుడిపై అభియోగం నమోదైంది. ఈ నెల 12న అయ్యన్న తమ్ముడి కొడుకు ఇంటిపై వైసీపీ జెండా కట్టడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో బందోబస్తుకు వచ్చిన పోలీసులను అయ్యన్న దుర్భాషలాడారు. ఈ క్రమంలో 4సెక్షన్ల కింద నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.

బ్రేకింగ్: అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 21, 2019 | 9:57 PM

Share