పవన్‌కు డబుల్ షాక్..జగన్‌కు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్..ఈ మధ్యకాలంలో వార్తల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. ఆయన వ్యవహార శైలి పార్టీ వర్గాలకు గుస్సా తెప్పిస్తోంది. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్ధిస్తోన్న ఆయన..ఇంగ్లీషు మీడియం వంటి అంశాల విషయంలో సొంత పార్టీ స్టాండ్‌ను సైతం వ్యతిరేకిస్తున్నారు. తాజాగా డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా..ఆయన ఫోటోకు రాపాక పాలాభిసేకం చేశారు.  ఈస్ట్ గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం మోరీ గ్రామంలో… చేేనేత వేడుకల్లో పాల్గొన్న […]

పవన్‌కు డబుల్ షాక్..జగన్‌కు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం
Follow us

|

Updated on: Dec 22, 2019 | 6:14 AM

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్..ఈ మధ్యకాలంలో వార్తల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. ఆయన వ్యవహార శైలి పార్టీ వర్గాలకు గుస్సా తెప్పిస్తోంది. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్ధిస్తోన్న ఆయన..ఇంగ్లీషు మీడియం వంటి అంశాల విషయంలో సొంత పార్టీ స్టాండ్‌ను సైతం వ్యతిరేకిస్తున్నారు.

తాజాగా డిసెంబర్ 21న సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా..ఆయన ఫోటోకు రాపాక పాలాభిసేకం చేశారు.  ఈస్ట్ గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలం మోరీ గ్రామంలో… చేేనేత వేడుకల్లో పాల్గొన్న రాపాక,  జగన్ ఫోటోను పాలతో అభిషేకించారు. అయితే రాజోలు ఎమ్మెల్యే ఈ తరహా ప్రవర్తన చెయ్యడం ఇదే మొదటిసారి కాదు.  గతంలో  ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు చేయూత కోసం ఏపీ సర్కార్ ప్రవేశపెట్టిన ‘వైఎస్ఆర్ వాహనమిత్ర’  పథకాన్ని ప్రశంసిస్తూ జగన్ ఫ్లెక్స్‌కు పాలాభిసేకం చేశారు. కాగా కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు రాపాక. ఆయనపై జనసేనాని వేటు వేసినట్టుగా ఇటీవల రూమర్స్ హల్‌చల్ చేశాయి. పార్టీకి నేతల వరస రాజీనామాల నేపథ్యంలో.. ఉన్న ఏకైక ఎమ్మెల్యేను వదులుకోవడం ఇష్టం లేక సేనాని పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తున్నట్టు తెలుస్తోంది.

భారతీయ వరుడి కోసం వెదుకుతున్న రష్యన్ గర్ల్..
భారతీయ వరుడి కోసం వెదుకుతున్న రష్యన్ గర్ల్..
అబ్బో.! అమ్మడి కోరికలు మాములుగా లేవుగా..
అబ్బో.! అమ్మడి కోరికలు మాములుగా లేవుగా..
కలలో మీ ఫ్యామిలీ మెంబర్స్ చావును చూశారా? దానికి అర్థం ఇదే!
కలలో మీ ఫ్యామిలీ మెంబర్స్ చావును చూశారా? దానికి అర్థం ఇదే!
ఓటీటీలోకి వచ్చేసిన ఓ మై గాడ్ 2 తెలుగు వెర్షన్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఓ మై గాడ్ 2 తెలుగు వెర్షన్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో
ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో
మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డెక్కిన యువ జంట షికారు..!
స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డెక్కిన యువ జంట షికారు..!
ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. షాక్.!
ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. షాక్.!
మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన..ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు
కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన..ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు