ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల అధికారుల బదిలీలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు ఏప్రీ ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 22వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 47 మందిని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజశేఖర్ – పాఠశాల విద్య, ముఖ్య కార్యదర్శి వై మదుసూధన్ రెడ్డి – వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూర్తి అదనపు బాధ్యతలు ఉదయలక్ష్మి – కార్మిక, ఉపాధి కల్పణ, శిక్షణ ముఖ్యకార్యద్శి కాంతిలాల్ […]
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల అధికారుల బదిలీలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు ఏప్రీ ప్రభుత్వం స్థాన చలనం కలిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 22వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 47 మందిని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాజశేఖర్ – పాఠశాల విద్య, ముఖ్య కార్యదర్శి వై మదుసూధన్ రెడ్డి – వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూర్తి అదనపు బాధ్యతలు ఉదయలక్ష్మి – కార్మిక, ఉపాధి కల్పణ, శిక్షణ ముఖ్యకార్యద్శి కాంతిలాల్ దండే – ఇంటర్మీడియట్ విద్య కమీషనర్, ఇటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శశిభూషన్ కుమార్ – సాధారణ పరిపాలన విభాగంలో సర్వీసస్, హెచ్. ఆర్. ఎం విభాగం కార్యదర్శి. ఆర్పీ సిసోడియా – సాధారణ పరిపాలశాఖలో జీపిఎం అండ్ ఏఆర్ విభాగంలో ముఖ్యకార్యదర్శి పూర్తి బాధ్యతలు ముద్దాడ రవిచంద్ర – సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి. ముఖేష్ కుమార్ మీన – గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి. వాణీ మోహన్ – కమీషనర్ కోఆపరేషన్, రిజిస్ట్రార్ కో ఆపరేటివ్ సొసైటీ, ఎండీ ఏపి డైరీ డవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్స్ వరప్రసాద్ – కమీషనర్ కార్మికశాఖ భాను ప్రకాశ్ – ఎండీ, ఏపి ఖనిజాభివృద్ధి సంస్థ హెచ్ అరుణ్ కుమార్ -స్పెషల్ కమీషనర్ వ్యవసాయశాఖ ప్రవీణ్ కుమార్- ఏపి పర్యాటకాభివృద్ధి సంస్థ, సిఇవో ఏపి టూరిజం అధారిటీ కన్నబాబు – స్పెషల్ కమీషనర్ విపత్తు నిర్వహణ శాఖ ప్రసన్న వెంకటేష్ – విజయవాడ మున్సిపల్ కమీషనర్ ఎం రామారావు – ఉపాధ్యక్షులు, ఎండీ, బీసీ కార్పొరేషన్ లిమిటెడ్ కార్తికేయ మిశ్రా – డైరెక్టర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మల్లికార్జున – సీఈవో ఆరోగ్యశ్రీ నాగలక్ష్మి- ఎండీ, ఏపిఈపీడీసీఎల్, విశాఖపట్నం పీఎస్ గిరీశా- మున్సిపల్ కమీషనర్, తిరుపతి, తుడా ఉపాధ్యక్షులు వి విజయరామరాజు- ఎండీ, ఏపీ మార్క్ ఫెడ్ కేవీఎన్ చక్రధరబాబు- జేఎండీ ఏపీట్రాన్స్‌కో జి సృజన- కమీషనర్, విశాఖపట్టణం మహా నగరపాలక సంస్థ ఎం హరినారాయణ- ఈడీ, ఏపీఐఐసీ రంజిత్ బాషా- డైరక్టర్, గిరిజన సంక్షేమ శాఖ గంధం చంద్రుడ- వీసీ అండ్ ఎండీ, ఎస్సీ కార్పోరేషన్ షన్ మోహన్- సంయుక్త కలెక్టర్, ప్రకాశం ఎల్ శివశంకర్- సంయుక్త కలెక్టర్, విశాఖపట్టణం లక్ష్మీ షా- సంయుక్త కలెక్టర్, తూర్పుగోదావరి దినేష్ కుమార్- సంయుక్త కలెక్టర్, గుంటూరు హిమాన్షు శుక్లా- డైరెక్టర్, చేనేత, ఎండీ, ఆప్కోవ వి చిన వీరభద్రుడు- ఎస్‌పీడీ, సర్వశిక్షా అభియాన్ పి రాజాబాబు- సీఈఓ, సెర్ప్ మాధవీ లత- సంయుక్త కలెక్టర్, కృష్ణా కృతిక శుక్లా- డైరెక్టర్, స్త్రీ, శిశు, సంక్షమ శాఖ ఎం గౌతమి – సంయుక్త కలెక్టర్, కడప పి ప్రశాంతి – మున్సిపల్ కమీషనర్, అనంతపురం, వీసీ, అహుడా కె శ్రీనివాసులు – సంయుక్త కలెక్టర్, శ్రీకాకుళం డి మార్కండేయులు- సంయుక్త కలెక్టర్, చిత్తూరు డా.వినోద్ కుమార్- పీవో, ఐటీడీఏ, పార్వతీపురం సీఎం శ్రీకాంత వర్మ- పీవో, ఐటీడీఏ, సీతంపేట ఎం ప్రతాప్- వీసీ అండ్ ఎండీ, ఏపీ గిడ్డంగుల సంస్థ ఎం రమణా రెడ్డి- ఎండీ, నెడ్ క్యాప్ వెంకయ్య చౌదరి- సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలి గుర్రాల శ్రీనివాసరావు- సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలి పి కోటేశ్వరరావు- సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలి పి నాగరాణి- సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలి