ఏపీలో పరిషత్ ఎన్నికలకు సన్నాహాలు

ఏపీలో ప్రస్తుతమున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం వచ్చే నెల 3, 4 తేదీలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈవోలకు ఆదేశాలిచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించింది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఆయా గ్రామ పంచాయితీల ఓటర్ల జాబితాను మండల పరిషత్ కార్యాలయాల్లోనూ, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీల ఓటర్ల జాబితాను జెడ్పీ […]

ఏపీలో పరిషత్ ఎన్నికలకు సన్నాహాలు
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2019 | 10:03 AM

ఏపీలో ప్రస్తుతమున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం వచ్చే నెల 3, 4 తేదీలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకోవాలని జిల్లా పరిషత్ సీఈవోలకు ఆదేశాలిచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించింది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఆయా గ్రామ పంచాయితీల ఓటర్ల జాబితాను మండల పరిషత్ కార్యాలయాల్లోనూ, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీల ఓటర్ల జాబితాను జెడ్పీ కార్యాలయాల్లోనూ పరిశీలను ఉంచాలని పేర్కొంది. అయితే పరిషత్ ఎన్నికలపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రానట్లు సమాచారం. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఇంకా పరిషత్ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది.

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..