AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలవరం పనులు ఆపకండి..సీఎంకు ఉమా విజ్ఞప్తి

టీడీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి దేవినేని ఉమా ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ మీద కోపంతో పోలవరం పనులు ఆపొద్దని కోరారు. పోలవరంలో కన్నా కాళేశ్వరంలోనే జగన్ ఎక్కువసేపు గడిపారంటూ విమర్శలు చేశారు. కర్నూలు జలదీక్షలో ప్రస్తుత సీఎం మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు చూశారని… పోలవరంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు కొట్టిపారేశారు. ఆ నాడు ప్రతిపక్షoలో ఉన్న జగన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏం మాట్లాడారో..ఓ సారి నెమరువేసుకుంటే […]

పోలవరం పనులు ఆపకండి..సీఎంకు ఉమా విజ్ఞప్తి
Ram Naramaneni
|

Updated on: Jun 22, 2019 | 10:38 AM

Share

టీడీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి దేవినేని ఉమా ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ మీద కోపంతో పోలవరం పనులు ఆపొద్దని కోరారు. పోలవరంలో కన్నా కాళేశ్వరంలోనే జగన్ ఎక్కువసేపు గడిపారంటూ విమర్శలు చేశారు. కర్నూలు జలదీక్షలో ప్రస్తుత సీఎం మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు చూశారని… పోలవరంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు కొట్టిపారేశారు. ఆ నాడు ప్రతిపక్షoలో ఉన్న జగన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏం మాట్లాడారో..ఓ సారి నెమరువేసుకుంటే మంచిదని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని.. అందరి నిర్ణయాలు తీసుకుని కాఫర్ డ్యామ్ పనులు మొదలెట్టామని స్ఫష్టం చేశారు. అప్పర్ డ్యామ్, లోయర్ డ్యామ్ పనులు అన్ని కూడా 60 శాతం పైగానే పూర్తి అయ్యాయిని తెలిపారు. అప్పటి ప్రధానిపై ఒత్తిడి తీసుకువచ్చి 7 ముంపు మండలాలని మన భూభాగంలో కలపబట్టి పోలవరం కల సాకారం అయిందన్నారు.

16 జాతీయ ప్రాజెక్ట్‌లలో పొలవరాన్ని ఎప్పుడు ఎలా పూర్తి చేయబోతున్నారో అప్పటి కేంద్ర మంత్రి చెప్పటం జరిగిందన్నారు. 16 వేల కోట్ల ప్రాజెక్ట్ 55 వేల కోట్లకు పెంచామని దాని మీద ఆడిట్ చేయడంలో తమకు అభ్యంతరం లేదన్న ఉమ..ఏ లెక్కలు తీసినా టీడీపీకి ఎటువంటి దిగులు లేదన్నారు.

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి