తులసి ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరాన్ని స్ట్రెస్ నుంచి ఇవి కాపాడతాయి
తులసి ఆకులు
ఈ తులసిని మీరు అన్ని రకాలుగా కూడా దీనిని తీసుకోవచ్చు.
అన్ని రకాలుగా
ఈ ఆకులు తినడం వలన జీర్ణక్రియ పని తీరు కూడా ఇది మెరుగుపడుతుంది
ఈ మీల్ మేకర్ కూర వేరు
ఈ ఆకులు తినడం వలన జీర్ణక్రియ పని తీరు కూడా ఇది మెరుగుపడుతుంది
జీర్ణక్రియ పనితీరు
మీరు ఈ తులసిని టీ ఇంకా కషాయంలాగా కూడా దీనిని తీసుకోవచ్చు.
తులసిని టీ
ఇది గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. అందుకే దీనిని ఎంతో మంది తీసుకుంటారు.
గొంతు నొప్పి
ఈ తులసిలో ఉండే సహజ గుణాలు రోగనిరోధక వ్యవస్థకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది.
రోగనిరోధక వ్యవస్థ
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)