వానా కాలంలో గుడ్లు తినొచ్చా.. ఆరోగ్యానికి ఇది మంచిదేనా?
Prasanna Yadla
12 August 2026
Pic credit - Pinterest
వీటిని వర్షాకాలంలో కూడా మీరు ఎంచక్కా తినవచ్చు ఎందుకంటే, దీనిలో నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది
నాణ్యమైన ప్రోటీన్
గుడ్డు తింటే కండరాల పెరుగుదల మాత్రమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
గుడ్లలో విటమిన్ B12, సెలీనియం వంటి ముఖ్య పోషకాలు దీనిలో ఉంటాయి.
విటమిన్ B12, సెలీనియం
ఈ పచ్చసొన మెదడు పనితీరు, నాడీ వ్యవస్థ పనితీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది
మెదడు పనితీరు
ఇంకా చెప్పాలంటే బయట తినే గుడ్డు కంటే ఇంట్లో ఉడకబెట్టి తింటే ఎంతో మంచిది.
ఉడకబెట్టి తింటే ఎంతో మంచిది.
గుడ్లు పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది
అనారోగ్య సమస్యలు
పగిలిన గుడ్లు, ఇంకా సరిగా నిల్వ చేయని గుడ్లను కూడా అస్సలు తినకండి
అస్సలు తినకండి
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)