వైసీపీపై ధ్వజమెత్తిన చంద్రబాబు
వైసీపీపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ‘గెలిచేస్తున్నాం.. వచ్చేస్తున్నాం’ అని జగన్ పార్టీ నేతలు అనవసరంగా ఆయాసపడుతున్నారని ఎద్దేవాచేశారు. ఎక్కడికి వచ్చేస్తున్నారని ప్రశ్నించారు. జనం ఇప్పటికే తీర్పు ఇచ్చేశారని, రాష్ట్ర పరిపాలనను కేంద్రం చేతిలో పెట్టాలని జగన్ ఆశపడుతున్నాడని, పోలింగ్ అవగానే జగన్ హైదరాబాద్ వెళ్లిపోతాడని, విహార యాత్ర చేసుకుంటాడని ఆరోపించారు.