TANA 2023: తెలుగువారి భవిష్యత్ తరాల కోసం తానా యూత్ కమిటీ.. వారి మధ్య శాశ్వత సంబంధాలను ఏర్పరచుకునేలా..

TANA Conference 2023: తానా 23వ మహాసభ సమావేశాలను పురస్కరించుకుని ఉత్తమ ప్రతిభగల తరువాతి తరం తెలుగు పిల్లలను ఏకం చేయడం కోసం అంకితమైన డైనమిక్ గ్రూప్ తానా యూత్ కమిటీ. సాంస్కృతిక వారసత్వాన్ని స్వీకరించడం, దాన్ని ఆచరించడం, వారి భాగస్వామ్య..

TANA 2023: తెలుగువారి భవిష్యత్ తరాల కోసం తానా యూత్ కమిటీ.. వారి మధ్య శాశ్వత సంబంధాలను ఏర్పరచుకునేలా..
Youth Committee for TANA 2023
Follow us

|

Updated on: Jun 15, 2023 | 5:00 AM

TANA Conference 2023: తానా 23వ మహాసభ సమావేశాలను పురస్కరించుకుని ఉత్తమ ప్రతిభగల తరువాతి తరం తెలుగు పిల్లలను ఏకం చేయడం కోసం అంకితమైన డైనమిక్ గ్రూప్ తానా యూత్ కమిటీ. సాంస్కృతిక వారసత్వాన్ని స్వీకరించడం, దాన్ని ఆచరించడం, వారి భాగస్వామ్య అభిరుచితో గుర్తింపును పెంపొందించే విధంగా కొనసాగడమే ఈ గ్రూప్ ప్రధాన లక్ష్యం.

ఈ మేరకు తానా యూత్ కమిటీ తన కార్యక్రమాల్లో పాల్గొనేవారిని నిమగ్నం చేయడానికి, అనేక మందిని ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన కార్యకలాపాలతో ప్రణాళిక సిద్ధం చేసుకుంది. తెలుగు సాంస్కృతిక, సంప్రదాయ వారసత్వాన్ని కొనసాగించడంతో పాటు.. తెలుగు పిల్లల భవిష్యత్ తరాలకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా శాశ్వత సంబంధాలను ఏర్పరుచుకునేలా ప్రోత్సహించడం ద్వారా వారిని శక్తివంతం చేయడమే లక్ష్యంగా తానా యూత్ కమిటీ  పనిచేస్తోంది.

Tana 2023 Youth Committee

TANA 2023 Youth Committee

కాగా, ఫిలడెల్ఫియాలోని పెల్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ వేదికగా జూలై 7,8,9 వ తేదీల్లో జరగనున్న తాజా 23వ సమావేశాల్లో పాల్గొనే వారు ముందుగా మీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి

ఇవి కూడా చదవండి

తెలుసుకోవచ్చు. తానా రిజిస్ట్రేషన్ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Latest Articles
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..
ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..
అబ్బ.. చలచల్లని వార్త.. వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
అబ్బ.. చలచల్లని వార్త.. వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్