AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taiwan TV News: నిలువెల్లా భయంతో వణికిన తైవాన్‌ ప్రజలు .. అసలు ఏమైందంటే..?

Taiwan TV News: తైవాన్‌ పై చైనా దాడి చేసినట్లు టీవీ ప్రసారం చేసింది. తైవాన్‌ యుద్ధ నౌకలపై చైనా క్షిపణులు దాడి చేశాయని తెలిపింది.

Taiwan TV News: నిలువెల్లా భయంతో వణికిన తైవాన్‌ ప్రజలు .. అసలు ఏమైందంటే..?
Taiwan
Shiva Prajapati
|

Updated on: Apr 20, 2022 | 10:29 PM

Share

Taiwan TV News: తైవాన్‌ పై చైనా దాడి చేసినట్లు టీవీ ప్రసారం చేసింది. తైవాన్‌ యుద్ధ నౌకలపై చైనా క్షిపణులు దాడి చేశాయని తెలిపింది. తైవాన్‌ అధ్యక్షురాలు అత్యవసర పరిస్థితి ప్రకటించారంటూ పేర్కొంది. దీంతో అక్కడి ప్రజలు వణికిపోయారు.

వాయిస్‌02: ఆ తర్వాత వెంటనే వార్తా సంస్థ తాను చేసిన ఘోర తప్పిదాన్ని గుర్తించి భయపడొద్దంటూ ప్రజలకు సర్దిచెప్పింది. అగ్నిమాపక శాఖతో చేసిన డ్రిల్‌ను ఉద్దేశించి చేసిన హెచ్చరికలని, సాంకేతికలోపం కారణంగా అవి టీవీలో ప్రసారమయ్యాయి అంటూ న్యూస్ యాంకర్ వివరణ ఇచ్చారు.

వాయిస్‌03: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అందరి చూపు చైనా పక్కన ఉన్న తైవాన్ పై పడింది. స్వయం పాలనలో ఉన్న తైవాన్‌ను తమలో కలిపేసుకుంటామని చైనా ప్రకటించింది. తైవాన్‌ సమీపంలో కి యుద్ధ నౌకలు, యుద్ధవిమానాలు పంపుతూ భయాందోళనలు సృష్టిస్తోంది.

Also read:

Telangana Jobs: ప్రభుత్వ ఉద్యోగార్థులకు అలర్ట్.. త్వరలో 13 వేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

Two Wheeler Loan: బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!

Astro Tips: బుధవారం రోజు ఇలా చేస్తే ఉద్యోగం, వ్యాపారంలో అద్భుత విజయం వరిస్తుంది..!

బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే 72రోజుల వ్యాలిడిటీ..
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఈ నోబెల్ గ్రహీత ఫార్ములా తెలిస్తే.. బతకడం చాలా తేలిక
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..