Telangana Jobs: ప్రభుత్వ ఉద్యోగార్థులకు అలర్ట్.. త్వరలో 13 వేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు. అతి త్వరలోనే 13వేల టీచర్‌ ఉద్యోగాలను..

Telangana Jobs: ప్రభుత్వ ఉద్యోగార్థులకు అలర్ట్.. త్వరలో 13 వేల టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
Harish Rao
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 20, 2022 | 9:24 PM

Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు. అతి త్వరలోనే 13వేల టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్ధులు, పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. అందుకే, 7వేల 300 కోట్ల రూపాయలతో మన ఊరు-మన బడి కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు హరీష్‌రావు. బుధవారం నాడు సిద్దిపేటలో పర్యటించిన మంత్రి హరీష్ రావు.. సిద్దిపేటను విద్యాక్షేత్రంగా మార్చుకున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ఒక జూనియర్‌ కాలేజీని కూడా తెచ్చుకోలేకపోయామని, కానీ ఇప్పుడు మెడికల్‌ కళాశాలను కూడా తెచ్చుకున్నామన్నారు. సిద్దిపేటలో లేని కాలేజీయే లేదన్నారు. ఎండాకాలం వచ్చిందంటే సిద్దిపేటలో చెరువులన్నీ ఎండిపోయే కనిపించేవని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మండు ఎండల్లో కూడా చెరువులన్నీ మత్తడి పోస్తున్నాయన్నారు హరీష్‌రావు. సిద్దిపేటలో నెలకొల్పిన నీటి శుద్ధి ప్లాంట్‌ను ప్రారంభించిన హరీష్‌, దేశానికే సిద్దిపేట ఒక రోల్ మోడల్‌గా మారుస్తామన్నారు.

Also read:

Two Wheeler Loan: బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!

Astro Tips: బుధవారం రోజు ఇలా చేస్తే ఉద్యోగం, వ్యాపారంలో అద్భుత విజయం వరిస్తుంది..!

Viral Photo: 6 రోజుల్లో పెళ్లి.. 10 రూపాయల నోటుతో ప్రేయసి రాయబారం.. ఏం రాసిందో తెలిస్తే షాక్..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!