AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్క్ తెచ్చిన తంటా.. వద్దన్న చిన్నారి, విమానం దింపేసిన అధికారులు.. అసలు ఏం జరిగిందంటే?

ఓ చిన్నారి మాస్క్ పెట్టుకోనందుకు ఏకంగా వారి తల్లిదండ్రులను విమానం నుంచి దించేసిన సంఘటన

మాస్క్ తెచ్చిన తంటా.. వద్దన్న చిన్నారి, విమానం దింపేసిన అధికారులు.. అసలు ఏం జరిగిందంటే?
uppula Raju
|

Updated on: Dec 14, 2020 | 11:23 PM

Share

ఓ చిన్నారి మాస్క్ పెట్టుకోనందుకు ఏకంగా వారి తల్లిదండ్రులను విమానం నుంచి దించేసిన సంఘటన న్యూజెర్సీకి చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో జరిగింది. కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అయింది. విమానయాన సంస్థలు కూడా మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను అమలు చేస్తున్నారు. ఇదే విషయంలో ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే..

నెవాక్ విమానాశ్రయంలో డెన్వర్ నుంచి న్యూజెర్సీకి బయలుదేరేందుకు యునైటెడ్ ఎయిరలైన్స్‌కి చెందిన విమానం రెడీగా ఉంది. అందులో ఓ దంపతుల కూతురు మాస్క్ పెట్టుకోలేదని విమానయాన సిబ్బంది గమనించి సూచించారు. దీంతో ఆ చిన్నారికి మాస్క్ పెట్టడానికి ఆ తల్లిదండ్రులు ప్రయత్నించినా కుదరలేదు. దీంతో పాపతో పాటు తల్లిదండ్రులను కూడా విమానం నుంచి దింపేసారు సిబ్బంది. అయితే ఐదేళ్ల లోపు చిన్నారులు మాస్క్ పెట్టుకోకున్నా పర్వాలేదని నిబంధనలు ఉన్నాయి. కానీ సిబ్బంది అవేమి పట్టించుకోలేదు. దీంతో చిన్నారి తల్లి మాస్క్ పెట్టుకోనందున మమ్మల్ని విమానం నుంచి దింపేసారని ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్తం చేసింది. దీంతో స్పందించిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఆ కుటుంబానికి మనీ రిఫండ్ చేస్తానని ప్రకటించింది.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్