ఇలాంటి విషయాల్లో పిసినారితనం అస్సలు పనికిరాదు 

Prasanna Yadla

21 March 2026

Pic credit - Pixabay

చాణిక్య నీతి ఎప్పుడైనా ఫేమస్.. ఇప్పటికి కూడా ఎంతో మంది  చాణక్యుడు  చెప్పిన విషయాలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

చాణిక్య నీతి 

అయితే, కొన్ని విషయాల్లో పిసినారితనం అస్సలు పనికిరాదు

పిసినారితనం అస్సలు పనికిరాదు

మరి, ఇంకెందుకు లేట్ ఆ ముఖ్యమైన విషయాలేంటో  ఇక్కడ చదివి తెలుసుకుందాం..

చాణిక్య నీతి

డబ్బులు పొదుపు చేయడం మంచిదే కానీ, కొన్ని విషయాల్లో అస్సలు కరెక్ట్ కాదని చెబుతున్నారు.

డబ్బులు పొదుపు చేయడం

పుస్తకాలు కొనే దగ్గర డబ్బు గురించి అస్సలు ఆలోచించకండి. ఎందుకంటే, సరస్వతి దేవిని ఎప్పుడూ గౌరవించాలి. 

పుస్తకాలు కొనే దగ్గర 

కొత్త విషయాలు దగ్గర, ట్రైనింగ్ తీసుకునే విషయంలో డబ్బు గురించి అసలు ఆలోచించకూడదు.

 కొత్త విషయాలు దగ్గర

ముఖ్యంగా , అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు చికిత్స కోసం డబ్బును ఖర్చు పెట్టండి. 

అనారోగ్య సమస్యలు

ఇష్టమైన ఫుడ్ దగ్గర ఎంత ఖర్చైనా పెట్టి తినాలని చాణక్యుడు చెబుతున్నారు. 

ఇష్టమైన ఫుడ్ దగ్గర