టిక్ టాక్ వీడియోలో దెయ్యం.. గమనించని అమ్మాయి.. చివరికి అలా.. వీడియో వైరల్..

Viral Video: కరోనా ప్రభావంతో చాలా మంది ఇళ్ళకే పరిమితమైపోయారు. వర్క్ ఫ్రం హోం విధానం.. ఉద్యోగాలు

  • Rajitha Chanti
  • Publish Date - 4:38 pm, Thu, 22 April 21
టిక్ టాక్ వీడియోలో దెయ్యం.. గమనించని అమ్మాయి.. చివరికి అలా.. వీడియో వైరల్..
Viral Video

 

Viral Video: కరోనా ప్రభావంతో చాలా మంది ఇళ్ళకే పరిమితమైపోయారు. వర్క్ ఫ్రం హోం విధానం.. ఉద్యోగాలు లేకపోవడం వలన ఎక్కువగా ఫోన్స్ తో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇక ప్రపంచంతో సంబంధం లేకుండా.. టిక్ టాక్ వీడియోస్, ఇన్ స్టా రీల్స్ చేస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొన్ని వీడియోలు ఫన్నీ గా ఉన్నా..మరికొన్ని మాత్రం భయంకరంగా ఉంటాయి. ఇక కొన్ని సందర్బాలలో వీడియోలలో ఎదో అద్భుత శక్తి వచ్చిందటూ తెగ షెర్ చేసేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఓ అమ్మాయి వెనకాల మనిషి నీడ అటు ఇటు తిరుగుతూ కనిపించింది.

కైలీ కార్బీ అనే మహిళ తన పిల్లలు పడుకున్న సమయానికి తన స్నేహితుడితో టిక్ టాక్ వీడియో చేస్తూ ఉంది. ఇక అదే సమయంలో ఆమె వెనకాల మనిషి ఆకారంలో నీడ అటు ఇటు తిరుగుతూ కనిపిస్తుంది. కానీ ఆమె ఆ విషయాన్ని గమనించలేదు.ఇక వీడియో అనంతరం తన స్నేహితుడు.. తన వెనకాల ఎవరో ఉన్నారని. స్క్రీన్ షాట్ తీసి రౌండ్ మార్క్ చేసిన ఆమెకు పంపించడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యాను అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవతుండడంతో నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు.

వీడియో..

Also Read: దేశంలో మృత్యుఘంటికలు మోగిస్తున్న వాయు కాలుష్యం.. ఆర్థికపరంగా అపార నష్టం.. ఏటా 95 బిలియన్ డాలర్ల పైమాటే..!

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్‏న్యూస్.. FD సేవల కోసం బ్యాంక్‏కు వెళ్ళాల్సిన పనిలేదు.. సులభంగా ఇంటినుంచే..

మీరు కరోనా బారిన పడ్డారా ? ట్రిట్‏మెంట్‏కు కావాల్సిన డబ్బు కోసం PF లోన్ తీసుకోవచ్చు.. ఎలాగంటే..