Dhanush: హీరో ధనుష్‌కు తమిళ నిర్మాతల షాక్.. ఇకపై ఆ కండీషన్స్‌కు ఒప్పుకుంటేనే సినిమాలు

హీరోలు, హీరోయిన్లకు సంబంధించి తమిళ సినీ ఇండస్ట్రీలో నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై అడ్వాన్స్‌లు తీసుకుని షూటింగ్‌లు పూర్తిచెయ్యని నటీనటులపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆగస్ట్ 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతల మండలి ఆదేశాలు జారీ చేసింది.

Dhanush: హీరో ధనుష్‌కు తమిళ నిర్మాతల షాక్.. ఇకపై ఆ కండీషన్స్‌కు ఒప్పుకుంటేనే సినిమాలు
Dhanush
Follow us
Basha Shek

|

Updated on: Jul 29, 2024 | 7:16 PM

హీరోలు, హీరోయిన్లకు సంబంధించి తమిళ సినీ ఇండస్ట్రీలో నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై అడ్వాన్స్‌లు తీసుకుని షూటింగ్‌లు పూర్తిచెయ్యని నటీనటులపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆగస్ట్ 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతల మండలి ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాల షూటింగ్‌లు ప్రారంభించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. పెండింగ్ మూవీలు, ఇచ్చిన అడ్వాన్స్‌లపై నిర్మాతల నుంచి మండలి పూర్తి సమాచారం సేకరించింది. ఇకపై ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్‌షీట్‌ ఇచ్చేలా హీరో, హీరోయిన్లకు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఏ హీరో హీరోయిన్‌ కూడా ఇకపై అడ్వాన్స్‌లు తీసుకోవడం నిషేధం. ప్రధానంగా రాయన్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న స్టార్ నటుడు ధనుష్‌ తీరుపై నిర్మాతల మండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్వాన్స్‌లు తీసుకుని షూటింగ్‌లు పూర్తి చెయ్యడంలేదని ధనుష్‌పై నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఇకపై నిర్మాతల మండలి పర్మిషన్‌ ఉంటేనే ధనుష్‌ సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే