Expensive Mushrooms: ఒడియమ్మా.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు..! వీటి ధరతో ఏకంగా ఊరందరికీ భోజనం పెట్టొచ్చు..

ఇలాంటి పుట్టగొడుగులు మనదేశంలోనే కాదు,.. విదేశాల్లో కూడా చాలా ఖరీదైనవి. ఇవి ఎంతో ప్రయోజనకరమైనవి కూడాను. వీటి ధర కిలోకు వందలు, వేలు కాదు.. లక్షల్లో ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పుట్టగొడుగులలో ఒకటి. ఈ రోజు మనం అలాంటి పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం..వీటి ఒక కిలో ధరతో మనం ఏకంగా ఓ విందు భోజనాన్నే ఏర్పాటు చేయవచ్చు అంటున్నారు కొందరు విశ్లేషకులు.

Expensive Mushrooms: ఒడియమ్మా.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు..! వీటి ధరతో ఏకంగా ఊరందరికీ భోజనం పెట్టొచ్చు..
Most Expensive Mushrooms
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 04, 2024 | 12:39 PM

పుట్టగొడుగులను ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటిగా పరిగణిస్తారు. డైటీషియన్లు కూడా దాని ప్రయోజనాలను వివరిస్తారు. ప్రపంచంలో చాలా రకాల పుట్టగొడుగులు ఉన్నాయి. వీటిలో కొన్ని పుట్టగొడుగులు చాలా అరుదుగా ఉంటాయి. వాటి ధర ఆకాశాన్ని తాకుతుంటాయి. ఇలాంటి పుట్టగొడుగులు మనదేశంలోనే కాదు,.. విదేశాల్లో కూడా చాలా ఖరీదైనవి. ఇవి ఎంతో ప్రయోజనకరమైనవి కూడాను. వీటి ధర కిలోకు వందలు, వేలు కాదు.. లక్షల్లో ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పుట్టగొడుగులలో ఒకటి. ఈ రోజు మనం అలాంటి పుట్టగొడుగుల గురించి తెలుసుకుందాం..వీటి ఒక కిలో ధరతో మనం ఏకంగా ఓ విందు భోజనాన్నే ఏర్పాటు చేయవచ్చు అంటున్నారు కొందరు విశ్లేషకులు.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగు జపాన్‌కు చెందిన మట్సుటేక్ మష్రూమ్. కొరియన్ ద్వీపకల్పం, చైనాలో పెరిగే ఈ పుట్టగొడుగు అమెరికాలో కూడా పండిస్తారు. అయితే జపాన్‌లోని క్యోటోలో పండించే ఈ పుట్టగొడుగుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పుట్టగొడుగు ప్రత్యేకత దాని వాసన. దాని ఘాటైన వాసన, మాంసం-వంటి ఆకృతి కారణంగా ఇది ప్రత్యేకంగా ప్రజలకు నచ్చుతుంది. వాటి ధర 500 డాలర్లు అంటే పౌండ్‌కు రూ.41,708.

ఇవి కూడా చదవండి

1 కిలో ధరతో ఏకంగా ఓ విందు ఏర్పాటు చేయొచ్చు..

ఈ పుట్టగొడుగు ఒక కిలో ధరను లెక్కిస్తే.. అది లక్ష నుండి లక్షన్నర వరకు ఉంటుంది. అందుకే ఈ ఖరీదైన పుట్టగొడు కిలో ధరతో ఏకంగా విందు ఊరంతా విందు ఏర్పాటు చేయొచ్చు అంటుంటారు చాలా మంది తెలిసిన వాళ్లు. ట్రఫుల్ మష్రూమ్ ధర కూడా దీని కంటే తక్కువ కానప్పటికీ, మాట్సుటేక్ పుట్టగొడుగు, తక్కువ దిగుబడి దానికి మరింత డిమాండ్‌, విలువైనదిగా చేస్తుంది. ఈ లేత గోధుమ రంగు పుట్టగొడుగు పొడవుగా పెరుగుతుంది. దీనికి టోపీ కూడా ఉంటుంది. దీని ఉత్పత్తి ఏడాదికి 1000 టన్నుల కంటే తక్కువ. జపాన్‌లో దీనిని సూప్ లేదా అన్నంతో వడ్డిస్తారు. అలాగే ఫ్రైగా చేసి కూడా సర్వ్‌ చేస్తారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు