AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఒకే డ్రెస్ కోసం ఇద్దరు యువతుల కుస్తీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న వీడియో వైరల్

రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న బట్టల దుకాణంలో, ఇద్దరు మహిళలకు ఒకే డ్రెస్ నచ్చింది.. ఇప్పుడు ఆలోచించండి, ఇద్దరు మహిళల సెలెక్షన్ ఒకేలా ఉండి, ఒకే వస్తువు కోసం పట్టుబడితే ఏం జరుగుతుంది? సహజంగానే ఇద్దరి యుద్ధమే జరుగుతుంది. చివరికి అదే జరిగింది. అది కూడా మహాభారతంలోని కురుక్షేత్ర సన్నివేశాలను తలపించేలా..!

Watch: ఒకే డ్రెస్ కోసం ఇద్దరు యువతుల కుస్తీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న వీడియో వైరల్
Women Fighting For Same Dress
Balaraju Goud
|

Updated on: Apr 10, 2025 | 12:41 PM

Share

రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న బట్టల దుకాణంలో, ఇద్దరు మహిళలకు ఒకే డ్రెస్ నచ్చింది.. ఇప్పుడు ఆలోచించండి, ఇద్దరు మహిళల సెలెక్షన్ ఒకేలా ఉండి, ఒకే వస్తువు కోసం పట్టుబడితే ఏం జరుగుతుంది? సహజంగానే ఇద్దరి యుద్ధమే జరుగుతుంది. చివరికి అదే జరిగింది. అది కూడా మహాభారతంలోని కురుక్షేత్ర సన్నివేశాలను తలపించేలా.. ‘బిగ్ సేల్’ ముగింపు జరుగుతున్నప్పుడు ఇద్దరు మహిళలు ఒకే డ్రెస్ కొనడంపై గొడవ పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఉన్న ఒక చిన్నా బట్టల దుకాణం వద్ద జరిగింది.

ఫుట్‌పాత్‌ పక్కన ఉన్న బట్టల దుకాణంలో చాలా అందమైన, మెరిసే సూట్ పీస్ వేలాడుతోంది. అది ఒక యవతికి నచ్చింది. దానిని కొనడం గురించి దుకాణదారుడితో మాట్లాడింది. అప్పుడే మరొక యువతి అక్కడికి వచ్చి, “సోదరా, నేను దీన్ని తీసుకుంటాను” అని చెప్పింది. ఇప్పుడు ఆ దుకాణదారుడు, రెండు చేతుల్లో ఒకే వస్త్రాన్ని చూసి, దానిని ఎవరికి అమ్మాలో అర్థం కాలేదు. కానీ మహిళలకు అర్థం అయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు. అయితే అప్పుడు అర్థమంది అతనికి, నిప్పురవ్వ దగ్గర నెయ్యి పెట్టి తప్పు చేసినట్లేనని..!

ఒకే డ్రెస్ కోసం ఇద్దరు మహిళల మధ్య తీవ్ర పోరాటమే జరిగింది. ఒకరినొకరు చెంపలు పగులగొట్టుకుని, జుట్టు పట్టుకుని రోడ్డుపై కుస్తీ పడ్డారు. చుట్టూ చాలా మంది జనం గుమిగూడి ఉన్నారు. జనాలు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉందిపోయారు. కానీ మహిళలు దీని గురించి పట్టించుకోలేదు. పక్కన ఉన్న మహిళలు విడిపించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. ఇద్దరు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఈ సమయంలో, ఎవరో వీడియో తీసీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. నేడు అదే వీడియో ఇంటర్నెట్‌లో తాజాగా వైరల్ మసాలాగా మారింది. ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, ఈ వీడియోను Ghar Ke Kalesh ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దాదాపు 5.60 మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ