AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: అయ్యబాబోయ్.. నడిరోడ్డుపై పాముల సయ్యాట.. ఒకటి, రెండు కాదు.. ఇదో ట్రయాంగిల్‌ లవ్ స్టోరీ..

పాముల వీడియోలు అనేకం సోషల్ మీడియాలో నిత్యం వైరల్ గా మారుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. నడి రోడ్డు మీద మూడు పాములు సయ్యాట లాడుతూ హల్ చల్ చేశాయి. ఒకదానికి మరోకటి చుట్టుకుని రోడ్డుపై నాట్యం చేస్తుండగా, చుట్టూ ఉన్న జనాలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ షాకింగ్ ఘటన పూణే కంటోన్మెంట్‌ పరిధిలో చోటు చేసుకున్నట్టుగా తెలిసింది.

Three Snakes
Jyothi Gadda
|

Updated on: Apr 10, 2025 | 12:27 PM

Share

పాముల వీడియోలు అనేకం సోషల్ మీడియాలో నిత్యం వైరల్ గా మారుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. నడి రోడ్డు మీద మూడు పాములు సయ్యాట లాడుతూ హల్ చల్ చేశాయి. ఒకదానికి మరోకటి చుట్టుకుని రోడ్డుపై నాట్యం చేస్తుండగా, చుట్టూ ఉన్న జనాలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ షాకింగ్ ఘటన పూణే కంటోన్మెంట్‌ పరిధిలో చోటు చేసుకున్నట్టుగా తెలిసింది.

సాధారణంగా మనుషుల్లో ట్రయంగిల్ లవ్ స్టోరీలు చూస్తుంటాం. అయితే పాముల్లో ఓ ట్రయంగిల్ లవ్ స్టోరీ వీడియో వైరల్ గా మారింది. పూణెలోని కంటోన్మెంట్‌ పరిధిలో ఉన్న ఒక చెరువు సమీపంలోని రోడ్డు మీదుగా ఒకేసారి మూడు పాములు సయ్యాటలాడుతూ కనిపించాయి. రోడ్డుకు ఆవలి వైపు వెలుతున్న ఓ ఆడ పామును అనుసరిస్తూ.. మరో రెండు పాములు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

మూడు పాములు పరస్పరం పెనవేసుకుని రోడ్డుమీద దొర్లుతూ కనిపించాయి. ఇదంతా చూసిన స్థానికులు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీయటం ప్రారంభించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు

సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..

ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..

శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ

చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!

అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..

2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం

రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్