AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ ఇదెక్కడి కథరో..! ప్రేమలో పడిన ఐదుగురు పిల్లల తల్లి.. నలుగురు పిల్లల తండ్రితో జంప్..

ఇదిలా ఉంటే శ్రీ చంద్ కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సహా ఐదుగురు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురికి దాదాపు 19 సంవత్సరాలుగా తెలిసింది. చిన్న కూతురికి ఐదేళ్లు. కాగా, శ్రీ చంద్ గతంలో ముంబైలోని ఒక వడా పావ్ దుకాణంలో పనిచేసేవాడని తెలిసింది. కానీ, గత కొన్ని రోజులుగా అతడు, స్వగ్రామంలోనే కూలీగా పనిచేస్తున్నాడని తెలిసింది.

వార్నీ ఇదెక్కడి కథరో..!  ప్రేమలో పడిన ఐదుగురు పిల్లల తల్లి.. నలుగురు పిల్లల తండ్రితో జంప్..
Mother Of Five Jumps
Jyothi Gadda
|

Updated on: Apr 10, 2025 | 10:23 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 5వ తేదీన మహారియా గ్రామానికి చెందిన గీతా అనే ఐదుగురు పిల్లల తల్లి ఇంట్లోని నగదు, నగలను తీసుకుని అదే గ్రామానికి చెందిన నలుగురు పిల్లల తండ్రి గోపాల్‌తో పారిపోయింది. అంతేకాదు, వారిద్దరూ పెళ్లి చేసుకున్న ఫోటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ విషయం గురించి గీత భర్త శ్రీచంద్, గోపాల్ భార్యకు తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది.

అయితే,  తొలుత తన భార్య ఆమె పుట్టింటికి వెళ్లి ఉంటుందని భావించిన ఆమె భర్త శ్రీ చంద్ మూడు రోజుల తర్వాత ఫేస్‌బుక్‌లో తన భార్య ఫోటోలను చూసి షాక్‌ తిన్నాడు. అదే గ్రామానికి చెందిన గోపాల్ అనే యువకుడితో తన భార్య పెళ్లి చేసుకున్నట్టుగా ఫోటోలు వైరల్‌ గా మారాయి. ఇది చూసి ఆ మహిళ భర్త శ్రీ చంద్ షాక్ అయ్యాడు.

ఇదిలా ఉంటే శ్రీ చంద్ కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సహా ఐదుగురు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురికి దాదాపు 19 సంవత్సరాలుగా తెలిసింది. చిన్న కూతురికి ఐదేళ్లు. కాగా, శ్రీ చంద్ గతంలో ముంబైలోని ఒక వడా పావ్ దుకాణంలో పనిచేసేవాడని తెలిసింది. కానీ, గత కొన్ని రోజులుగా అతడు, స్వగ్రామంలోనే కూలీగా పనిచేస్తున్నాడని తెలిసింది.

ఇవి కూడా చదవండి

అటు, శ్రీ చంద్ భార్యతో పారిపోయిన ప్రేమికుడు గోపాల్ పట్వాకు నలుగురు పిల్లలు ఉన్నారు. గోపాల్ ముంబైలో రాఖీ తయారీదారుగా కూడా పనిచేసేవాడని అతని భార్య చెప్పింది. అతను చాలా కాలంగా కుటుంబానికి ఖర్చులు ఇవ్వడం లేదని వాపోయింది. తాను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని చెప్పింది. తన భార్య ఇంట్లో నుంచి తీసుకెళ్లిన నగలు, రూ.90 వేలు తిరిగి ఇవ్వాలని, ఇకపై ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రీ చంద్ చెప్పాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?