Viral: ఓర్నీ.! ఇదెక్కడి వింత ఆచారం.. ముందుగా కాబోయే అత్తతో శృంగారం.. ఆ తర్వాతే పెళ్లి
సైన్స్ అండ్ టెక్నాలజీ నానాటికీ పెరుగుతోంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముతున్నారు. ఇక ఇప్పటికీ కొన్ని తెగలైతే చిత్ర-విచిత్రమైన ఆచారాలను పాటిస్తున్నాయి. ఆ సంప్రదాయాలు నేటికీ అమలులో ఉన్నాయ్.
సైన్స్ అండ్ టెక్నాలజీ నానాటికీ అభివృద్ధి చెందుతోంది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికీ కొన్ని తెగలలో చిత్ర-విచిత్రమైన ఆచారాలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అలాంటి కొన్ని ఆచారాలు వినడానికి ఆశ్చర్యకరంగా, షాకింగ్‌గా ఉన్నప్పటికీ.. అవి అమలులో ఉన్నాయన్నది నిజం. ఇది మనం నమ్మక తప్పదు. అవునండీ.! అలాంటి ఓ తెగలో ఉన్న ఒక ఆచారాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఉగాండాలోని బయాన్కోల్ తెగలో పెళ్లికి ముందు అబ్బాయిలు తమ లైంగిక సామర్ధ్యాన్ని పరీక్షించుకోవాలి. ఇక వరుడి లైంగిక సామర్ధ్యాన్ని పరీక్షించే మార్గం గురించి వింటే.. మీరు ఒకింత మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం.
ఈ తెగకు చెందిన అమ్మాయిలకు 8 లేదా 9 ఏళ్లు రాగానే పెళ్లి చేసేస్తారు. ఇక ఆ అమ్మాయికి తగిన వరుడ్ని ఎన్నుకునే బాధ్యత సదరు యువతి తల్లికి అప్పగిస్తారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు వధువు తల్లి వరుడితో సెక్స్‌లో పాల్గొని.. అతడి లైంగిక సామర్థ్యాన్ని పరీక్షించాలి. ఆ తర్వాతే అతడు వధువుకు సరిపోతాడా.? లేడా.? అని నిర్ధారిస్తారు. ఈ వింత పరీక్షలో వరుడు గెలిస్తేనే పెళ్లి జరుగుతుంది.. లేకుంటే పెళ్లిని రద్దు చేస్తారు. అంతేకాదు దీనితో పాటు వధువుకు సెక్స్ గురించి కొన్ని విషయాలను చెప్పే సంప్రదాయం కూడా ఈ తెగలో ఇంకా కొనసాగుతోంది.
మరోవైపు వరుడి లింగనిర్ధారణ తర్వాత, వధువుకు కొన్ని శృంగారం గురించి కొన్ని సున్నితమైన విషయాలను చెప్పి, మొదటి రాత్రికి సిద్ధం చేస్తారట. ఫస్ట్ నైట్ రోజున యువతి వెంట ఆమె తల్లి కూడా ఉంటారు. ఆ సమయంలో కొత్తగా పెళ్లైన జంటకు పలు సూచనలు ఇస్తారు. నేటికీ ఈ తెగలోని వారు ఈ విచిత్ర సంప్రదాయాన్ని పాటిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.(Source)
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి