Viral Video: డిప్యూటీ సీఎం భార్య సూపర్ హిట్ సాంగ్ కు సూపర్బ్ డ్యాన్స్.. తన ఫ్యాన్స్ కు హుక్‌స్టెప్ ఛాలెంజ్ విసిరిన అమృత

ఆమె స్టైల్ అభిమానులకు బాగా నచ్చింది. ఇప్పుడు ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ అభిమానులకు హుక్‌స్టెప్ ఛాలెంజ్ ను విసిరింది  అమృతా ఫడ్నవిస్.

Viral Video: డిప్యూటీ సీఎం భార్య సూపర్ హిట్ సాంగ్ కు సూపర్బ్ డ్యాన్స్..  తన ఫ్యాన్స్ కు హుక్‌స్టెప్ ఛాలెంజ్ విసిరిన అమృత
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2023 | 8:12 PM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్  గత కొంతకాలంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు.  అమృత తాజాగా తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియో షేర్ చేసి.. ఫ్యాన్స్ కు ఛాలెంజ్ చేశారు. ఓ సూపర్ హిట్ సాంగ్    ‘అజ్ మైన్ మూడ్ బనా లేయా ఏ ఆ ఆ, తేరే నాల్ హి నాచ్నా వే’ సాంగ్ కు అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ చేశారు. ఆమె స్టైల్ అభిమానులకు బాగా నచ్చింది. ఇప్పుడు ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ అభిమానులకు హుక్‌స్టెప్ ఛాలెంజ్ ను విసిరింది  అమృతా ఫడ్నవిస్. అయితే ఈ ఛాలెంజ్‌ని ఎవరు స్వీకరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అమృత ఫడ్నవిస్ ట్విటర్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. ‘మీ ప్రతిభను చూపించండి. #MoodBanaleya హుక్‌స్టెప్ ఛాలెంజ్‌ని స్వీకరించి, పాట హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి మీ స్వంత రీల్‌ను తయారు చేయండి . ఆ రీల్ కు మమ్మల్ని ట్యాగ్ చేయండి అనే క్యాషన్ కూడా జత చేశారు అమృత. ఈ క్లిప్ షేర్ చేసిన వెంటనే ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించడం ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

3.5 లక్షల కంటే ఎక్కువ  వ్యూస్ ను వందల లైక్స్ ను సొంతం చేసుకుంది. ట్విటర్ యూజర్లు ఈ వీడియోని విపరీతంగా షేర్ చేస్తున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఒక వినియోగదారు, ‘వావ్ మామ్… ఎంత అద్భుతమైన డ్యాన్స్ అని అంటే.. అదే సమయంలో మరొకరు ఇలా వ్రాశారు, ‘అద్భుతమైన డ్యాన్స్ మేడమ్. బాలీవుడ్ మీ నుంచి కొంత నేర్చుకోవాలి.. అని  ‘మీరుగొప్ప కళాకారులు . మీ ప్రతిభను మెచ్చుకోవాలంటూ అమృతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా