Viral Video: మంచుకురిసే వేళ.. మనసు మురిసి.. ఆరుబటయ న్యుడిల్స్ తింటూ ఆస్వాదించాలనుకున్నాడు.. నెక్స్ట్ ఏమి జరిగిందంటే

మంచు చిరు జల్లులా పడుతుంటే ఆరుబయట కూర్చుని వేడి వేడి నూడుల్స్‌ తింటూ ఆస్వాదించాలనుకున్నాడు. అంతే వెంటనే చక్కగా వేడి వేడిగా నూడుల్స్‌ చేసుకొని, పొగలుకక్కుతున్న ఆ పదార్థాన్ని తీసుకొని తన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు

Viral Video: మంచుకురిసే వేళ.. మనసు మురిసి.. ఆరుబటయ న్యుడిల్స్ తింటూ ఆస్వాదించాలనుకున్నాడు.. నెక్స్ట్ ఏమి జరిగిందంటే
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2023 | 5:31 PM

ఆరుబయట వర్షం పడుతున్నా .. లేదా శీతల గాలులు వీస్తూ..  వాతావరణం చల్ల చల్లగా ఉన్న సమయంలో వేడి వేడిగా ఏదైనా తింటే బాగుటుంది అని అందరూ భావిస్తారు. అందుకనే వేడి వేడి టీ తాగుతూ.. మిర్చి బజ్జీనో .. పకోడీనో తింటూ.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఆహా.. సరిగ్గా.. ఇలాగే అనుకున్నాడో వ్యక్తి. అయితే అతను కాస్త డిఫరెంట్‌గా ఆస్వాదిద్దామనుకున్నాడు. మంచు చిరు జల్లులా పడుతుంటే ఆరుబయట కూర్చుని వేడి వేడి నూడుల్స్‌ తింటూ ఆస్వాదించాలనుకున్నాడు. అంతే వెంటనే చక్కగా వేడి వేడిగా నూడుల్స్‌ చేసుకొని, పొగలుకక్కుతున్న ఆ పదార్థాన్ని తీసుకొని తన ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అంతే.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి.

జేక్ ఫిషర్‌ అనే వ్యక్తి స్వెటర్‌ వేసుకొని ఆరబయట మంచులో కూర్చుని వేడి వేడి నూడుల్స్‌ తినడానికి రెడీ అయ్యాడు. ఆ నూడుల్స్‌ని స్పూన్‌తో తీసుకొని నోట్లో పెట్టుకోబోయాడు. అంతే అవి అలాగే గాల్లో మంచులాగా మారిపోయాయి. సెకన్ల వ్యవధిలోనే స్పూన్‌తోపాటు కదలకుండా గాల్లో ఉండిపోయాయి. అంతేకాదు… అతని పొడవాటి గడ్డం, జుట్టు కూడా నూడుల్స్‌లాగే గడ్డకట్టేసాయి. ఈ సీన్‌ మొత్తం జేక్‌ తన కెమెరాలో బంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Jake Fischer (@voicesofjake)

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన వేలాదిమంది నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు. ఓ యూజర్‌ అతను తింటున్న నూడుల్స్‌ కన్నా గడ్డకట్టిన జుట్టునే చూశానంటూ కామెంట్ చేశారు. మరో యూజర్‌ ‘అట్లుంటది కెనడాతోని’ అంటూ కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు