ఈ దొంగల తెలివి చూశారా..? ఏటీఎంను ఎలా దోచుకెళ్లారో…?
మహారాష్ట్రలోని పుణెలో కొందరు వ్యక్తులు ఏటీఎం మెషిన్‌కు తాళ్లు కట్టి.. మహీంద్రా స్కార్పియో వాహనంతో పెకిళించి ఎత్తుకెళ్లిపోయారు. ఆ దొంగలు మొదట ఏటీఎం పగలగొట్టేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో మొత్తం ఏటీఎంనే పెకిళించారు. ఆ సమయంలో ఏటీఎంలో ఎంత నగదు ఉందనేది తెలియరాలేదు. పోలీసులు ఇప్పుడు సిసిటివి ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.