AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాలెంటైన్స్ డే ప్రేమ జాతకం.. ఈ రాశుల వారి ప్రేమ సక్సెస్ అవ్వడం ఖాయం!

ప్రేమ రెండు అక్షరాలు. కానీ ఇది ఇద్దరి వ్యక్తుల నూరేళ్లు జీవితం. చాలా మంది యువతీ యువకులు, ప్రేమలో పడి, తమ ప్రేమను గెలిపించుకొని, ఆనందంగా జీవించాలి అనుకుంటారు. అయితే ఫిబ్రవరి 14 వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలా మంది తమ లవ్ సక్సెస్ కావాలి అనుకుంటారు. అయితే ఇప్పుడు మనం గ్రహాల కదలికలను బట్టి 12 రాశులలో ఏ రాశుల వారికి ఈ వాలెంటైన్స్ డే కలిసి వస్తుంది? ఎవరి లవ్ సక్సెస్ అవుతుందో చూద్దాం.

Samatha J
|

Updated on: Feb 08, 2026 | 2:11 PM

Share

1 / 5
తుల రాశి : ఈ వాలెంటైన్స్ డే తుల రాశి వారి జీవితంలో గొప్ప మలుపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే తమ ప్రేమ గెలవాలని కోరుకుంటారో, వారి కోరక నెరవేరుతుంది. అయితే  ఈ రాశి వారు ఎర్ర గులాబీతో ప్రపోజ్ చేయడం చాలా మంచిది.

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి బంధంలో స్థిరత్వం ఉంటుంది. మీరు మీ భాగస్వామితో కనెక్ట్ అవ్వడానికి ఇది మంచి సమయం. లవర్స్ డే రోజు మీరు మీ భాగస్వామికి వెండి రింగ్ బహుమతిగా ఇవ్వడం వలన మీ బంధం ఆనందంగా కొనసాగుతుంది.

3 / 5
 కుంభ రాశి : గ్రహాల కదలికలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీ జీవితంలో ఆనందం, ప్రేమ జీవితం చాలా అద్భుతంగా ఉండనుంది. అంతే కాకుండా మీరు కనే కలలు నిజం అయ్యే ఛాన్స్ ఉంది. మీ ప్రేమ జీవితం మరింత ఆనందంగా సాగిపోవాలి అంటే అహం ప్రేమ అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది.

4 / 5
ధనస్సు రాశి : మీరు ప్రేమ కంటే ఏకాంతాన్ని, వ్యక్తిగత సమయాన్ని ఎక్కువగా కోరకుంటారు. కానీ ఈ ప్రేమికుల రోజు మాత్రం మీరు మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు, ఇది మీ జీవితంలోనే మర్చిపోలేని ఓ జ్ఞాపకంలా మిగిలిపోతుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

5 / 5
Follow Us
WTC ఫైనల్ బెర్త్ కోసం గిల్ సేన గెలవాల్సిన మ్యాచ్‌లు ఇవే!

ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..

వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!

అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..

ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు

పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!

ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..

గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..

విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..

వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..