నిమ్మకాయ కట్‌ చేసి చిటికెడు ఉప్పు జల్లి ఇంట్లో ఓ మూల ఉంచారంటే..

08 February 2026

TV9 Telugu

TV9 Telugu

పొడి గాలి, మూసిన కిటికీలు, దీర్ఘకాలిక దుర్వాసనలు ఇంటి వాతావరణం మార్చేస్తాయి. ముఖ్యంగా ఇలాంటి చోట రాత్రి నిద్ర దాదాపు అసాధ్యం

TV9 Telugu

రసాయనాలు, సాంకేతికతతో పనిలేకుండా పాతకాలపు ఇంటి చిట్కాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. వీటిలో ఒకటి నిమ్మకాయ కట్‌ చేసి చిటికెడు ఉప్పు చల్లి బెడ్‌ రూం టేబుల్‌పై ఉంచడం

TV9 Telugu

ఇది గాలిని శుద్ధి చేస్తుంది. శ్వాసను సులభతరం చేస్తుంది.  ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు ప్రశాంతమైన నిద్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది. నిమ్మకాయ, ఉప్పు ఇండోర్ గాలిని, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి

TV9 Telugu

అందుకే నేటి కాలంలోనూ చాలామంది దీన్ని ఫాలో అవుతుంటారు. నిమ్మకాయ-ఉప్పు కాంబినేషన్‌లోని ఈ అరోమా థెరపీ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది

TV9 Telugu

నిమ్మపండును కోసి, దానిపై కాస్తంత ఉప్పు చల్లి.. బెడ్‌ పక్కన పెట్టుకోవడం చాలామందికి రివాజుగా మారింది. ఈ థెరపీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే అందుకు కారణం

TV9 Telugu

గాలిలోని బ్యాక్టీరియాను నిమ్మకాయ పీల్చుకుని.. గాలిని శుద్ధి చేస్తుంది. నిమ్మకాయలోని ‘లిమోనిన్‌’ అనే పదార్థం మంచి సువాసనను అందిస్తుంది. రాత్రంతా ఈ సిట్రస్‌ వాసనను పీల్చడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది

TV9 Telugu

దీంతో ఒత్తిడి తగ్గి.. కంటినిండా నిద్ర పట్టే అవకాశం ఉంది. జలుబు, సైనస్‌ ఉన్నప్పుడు ముక్కులు పట్టేస్తాయి. ఈ నిమ్మ వాసన పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడం తేలికగా అవుతుంది

TV9 Telugu

రాత్రంతా నిమ్మకాయ వాసన పీల్చడం వల్ల బీపీ కూడా తగ్గుతుందట. ఇక నిమ్మకాయ వాసన.. దోమలు, ఈగలు వంటి కీటకాలను తరిమేస్తుంది